iDreamPost
android-app
ios-app

టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ డైరెక్టర్‌ కన్నుమూత!

చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. జనవరి 4వ తేదీన ప్రముఖ టాలీవుడ్‌ నిర్మాత ఎస్‌కేఎన్‌ తండ్రి కన్నుమూశారు. ఇప్పుడు ప్రముఖ దర్శకుడు చనిపోయారు.

చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. జనవరి 4వ తేదీన ప్రముఖ టాలీవుడ్‌ నిర్మాత ఎస్‌కేఎన్‌ తండ్రి కన్నుమూశారు. ఇప్పుడు ప్రముఖ దర్శకుడు చనిపోయారు.

టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ డైరెక్టర్‌ కన్నుమూత!

చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. 2024 ప్రారంభమైన 4 రోజులకే టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. జనవరి 4వ తేదీన ప్రముఖ నిర్మాత ఎస్.కె.ఎన్ తండ్రి చనిపోయారు. వయోభారం కారణంగా కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ వస్తున్న ఆయన ఇంట్లోనే తుది శ్వాస విడిచారు. అంతకు క్రితం డిసెంబర్‌లో ప్రముఖ తమిళ స్టార్‌ హీరో విజయకాంత్‌ చనిపోయారు. కరోనా బారిన పడిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

రెండు రోజుల క్రితం హాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు క్రిస్టియన్ ఒలీవర్ కుటుంబంతో సహా విమాన ప్రమాదంలో కన్నుమూశారు. కరేబియన్ సముద్రంలో విమానం కుప్పకూలటంతో భార్యతో పాటు ఇద్దరు కూతుళ్లు మాదిత, అన్నిక్‌లు కూడా చనిపోయారు. వరుస విషాదాలు వెంటాడుతున్న చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ టాలీవుడ్‌ దర్శకుడు కే జయదేవ్‌ కన్నుమూశారు.

Famous director passed away!

సోమవారం ఉదయం గుండెపోటు కారణంగా ఆయన మరణించారు.  జయదేవ్ డైరెక్ట్ చేసిన ‘కోరంగి నుంచి’ సినిమాకి మంచి పేరు వచ్చింది. ఈ చిత్రాన్ని జాతీయ చలన చిత్రాభివృద్ది సంస్థ నిర్మించింది. 2022లో తీసిన ఈ సినిమాను పలు జాతీయ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శించారు. దర్శకుడు, జరలిస్టు కేఎన్‌టీ శాస్త్రి కుమారుడే జయదేవ్‌. ఉత్తమ సినీ విమర్శకుడిగా కేఎన్‌టీ శాస్త్రి జాతీయ స్థాయిలో అవార్డులు సైతం సొంతం చేసుకున్నారు.

12 అంతర్జాతీయ, 7 జాతీయ అవార్డులను గెలుచుకున్నారు. జయదేవ్ కు భార్య యశోద, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. జయదేవ్‌ మృతితో టాలీవుడ్‌ శోఖ సంద్రంలో మునిగిపోయింది. పలువురు ప్రముఖులు జయదేవ్‌ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక, ప్రముఖ కమెడియన్‌ ముక్కు అవినాష్‌ ఇంట్లోనూ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన భార్య కడుపుతో ఉన్న సంగతి తెలిసిందే. త్వరలో తాము తల్లిదండ్రులం కాబోతున్నామని అవినాష్‌ దంపతులు భావించారు.

కానీ, వారిని అనుకోని విషాదం బిడ్డ కడుపులోనే కన్నుమూసింది. అవినాష్ తమ ఇంట జరిగిన తీవ్ర విషాదం గురించి తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించాడు. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్‌తో పాటు పలువురు సెలెబ్రిటీలు కూడా తమ సంతాపం తెలియజేస్తున్నారు. మరి, ఇండస్ట్రీలో చోటుచేసుకుంటున్న వరుస విషాదాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibombetpark girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis