ఈ పోటోలో చిన్నారి ఇప్పుడు సోషల్‌ మీడియాలో ట్రెండీ హీరోయిన్‌ ఎవరో గుర్తుపట్టారా..?

Pic Talk: పై ఫోటోలో క్లాసికల్‌ లుక్‌ లో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఈమె ఇండస్ట్రీలో ఓ క్రేజీ హీరోయిన్‌. త్వరలోనే ఈ బ్యూటీ ఇండస్ట్రీలోని ఓ యంగ్‌ హీరోతో పెళ్లి పీటలెక్కబోతుంది. ఎవరో గుర్తుపట్టారా..?

Pic Talk: పై ఫోటోలో క్లాసికల్‌ లుక్‌ లో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఈమె ఇండస్ట్రీలో ఓ క్రేజీ హీరోయిన్‌. త్వరలోనే ఈ బ్యూటీ ఇండస్ట్రీలోని ఓ యంగ్‌ హీరోతో పెళ్లి పీటలెక్కబోతుంది. ఎవరో గుర్తుపట్టారా..?

వెండితెరపై నటిగా మెరవలని చాలామంది అందాల తారలు కలలు కంటుంటారు. అందుకోసం ఉన్న ఊరును, కుటుంబంను, మంచి ఉద్యోగంను సైతం వదిలి, ఊరు కానీ ఊరులో అవకాశాల కోసం చాలా కష్టపడతారు. ఈ క్రమంలోనే.. నటిగా తమ కలలను సహాకారం చేసుకునేందుకు సినీ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసి మంచి క్రేజ్‌ ను తెచ్చుకుంటారు. మరీ అలాంటి వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న హీరోయిన్‌ కూడా ఒకరు.  ఇంతకీ పై ఫోటోలో క్లాసికల్‌ లుక్‌ లో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఈమె ఇండస్ట్రీలో ఓ క్రేజీ హీరోయిన్‌. అంతేకాకుండా.. త్వరలోనే ఈ బ్యూటీ ఇండస్ట్రీలోని ఓ యంగ్‌ హీరోతో పెళ్లి పీటలెక్కబోతుంది. ఎవరో గుర్తుపట్టారా..?

పై ఫోటోలో మంచి క్లాసికల్‌ లుక్‌ లో కనిపిస్తున్న ఈ బ్యూటీ మరెవరో కాదు.. ‘రాజావారు రాణిగారు’ సినిమాతో  ఇండస్ట్రీకి ఎంట‍్రీ ఇచ్చిన బ్యూటీఫుల్‌ హీరోయిన్‌​ ‘రహస్య గోరఖ్‌’. అదేనండి.. మన యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరంకు కాబోయే భార్య. ఇకపోతే వీరిద్దరు గత ఐదేళ్ల నుంచి ఒకరికొకరును ఇష్టపడి ఇప్పుడు  పెద్దల అంగీకారం ఒకటి కాబోతున్నారు. కాగా,  వీరిద్దరికి ఈ ఏడాది మార్చి 13న  నిశ్చితార్ధం కూడా జరిగింది. అలాగే ఈ ఆగస్టు 22న కిరణ్, రహస్య గోరఖ్ ల వివాహం కర్ణాటకలోని కూర్గ్ లో అంగరంగ వైభవంగా జరగనుంది. కాగా, ఇప్పటికే అందుకు తగిన ఏర్పాట్లు  ఇప్పటి నుంచే జరగనున్నాయి.

ఈ క్రమంలోనే.. రహస్య గోరఖ్ , కిరణ్‌ అబ్బవరం ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండ్‌ అవుతున్నారు. అంతేకాకుండా.. వారికి సంబంధించిన ఏ చిన్న అప్డేట్‌ అయినా సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారుతున్నాయి. ఇందులో భాగంగానే తాజాగాఈ రహస్య గోరఖ​ చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. ఇక ఈ ఫోటో చూసిన నెటిజన్స్‌ రహస్య ఎంతో ముద్దుగా ఉందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇక ఈ విషయం పక్కన పెడితే..  రహస్య గోరఖ్‌ 1994 మార్చి 26న హైదరాబాద్ లో జన్మించింది. ఈమె తెలుగమ్మాయి కావడం గమన్హారం. అయితే సినిమాల్లోకి రాకముందు రహస్య సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసింది. అయితే సినిమాల మీద ఆసక్తితో ఆ ఉద్యోగాన్ని వదిలి పెట్టి మరీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ నేపథ్యంలోనే తన అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది రహస్య. మరీ, ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ కాబోతున్న ఈ బ్యూటీ చిన్ననాటి ఫోటో పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Show comments