iDreamPost
android-app
ios-app

సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?

  • Author ajaykrishna Published - 11:02 AM, Sat - 21 October 23

హీరోయిన్స్ పెళ్లి వార్తలు వినిపిస్తే చాలు.. సగం మంది ఫ్యాన్స్ ఆనందిస్తే.. మిగతా ఫ్యాన్స్ అంతా క్రష్ ఉండటం వల్ల అప్పుడే పెళ్లి చేసుకుంటుందా అని అనుకుంటుంటారు. అయితే ఫామ్ లో ఉన్న హీరోయిన్ పెళ్లంటే ఫీల్ అవ్వొచ్చు. కానీ.. సినిమాలు ఆపేసి బిజినెస్ లో సెటిల్ అయిన హీరోయిన్ పెళ్లంటే సంతోషించాల్సిన విషయమే.

హీరోయిన్స్ పెళ్లి వార్తలు వినిపిస్తే చాలు.. సగం మంది ఫ్యాన్స్ ఆనందిస్తే.. మిగతా ఫ్యాన్స్ అంతా క్రష్ ఉండటం వల్ల అప్పుడే పెళ్లి చేసుకుంటుందా అని అనుకుంటుంటారు. అయితే ఫామ్ లో ఉన్న హీరోయిన్ పెళ్లంటే ఫీల్ అవ్వొచ్చు. కానీ.. సినిమాలు ఆపేసి బిజినెస్ లో సెటిల్ అయిన హీరోయిన్ పెళ్లంటే సంతోషించాల్సిన విషయమే.

  • Author ajaykrishna Published - 11:02 AM, Sat - 21 October 23
సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?

ఇండస్ట్రీలో హీరోయిన్స్ పెళ్లి వార్తలు వినిపిస్తే చాలు.. సగం మంది ఫ్యాన్స్ ఆనందిస్తే.. మిగతా ఫ్యాన్స్ అంతా క్రష్ ఉండటం వల్ల అప్పుడే పెళ్లి చేసుకుంటుందా అని అనుకుంటుంటారు. అయితే ఫామ్ లో ఉన్న హీరోయిన్ పెళ్లంటే ఫీల్ అవ్వొచ్చు. కానీ.. సినిమాలు ఆపేసి బిజినెస్ లో సెటిల్ అయిన హీరోయిన్ పెళ్లంటే సంతోషించాల్సిన విషయమే. ఎందుకంటే.. మొదట కెరీర్ ని సినిమాల పరంగా ఎంచుకున్నా.. ఆ తర్వాత సినిమాలు పెద్దగా కలిసిరాక బిజినెస్ వైపు అడుగులు వేస్తున్న బ్యూటీలు చాలా మంది ఉన్నారు. అలా సినిమాలలో తన అదృష్టం పరీక్షించుకొని.. ఆ తర్వాత బిజినెస్ వైపు వెళ్ళిపోయింది హీరోయిన్ కార్తీక. పేరు చెబితే గుర్తు పట్టకపోవచ్చు.

2011లో సూపర్ హిట్ అయిన రంగం మూవీ హీరోయిన్ అంటే ఇట్టే గుర్తు పట్టేస్తారు. అవును.. రంగం కంటే ముందే జోష్ అనే సినిమాతో టాలీవుడ్ డెబ్యూ చేసింది కార్తీక. ఈమె ఎవరో తెలుసు కదా.. అలనాటి అందాల తార రాధా కూతురే కార్తీక. ఆరంభంలో సూపర్ హిట్స్ అందుకున్న ఈ భామ.. ఆ తర్వాత కొన్నాళ్ళకు ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయింది. అప్పటినుండి దుబాయ్ లో హోటల్స్ బిజినెస్ వైపు అడుగులు వేసింది. అక్కడే బిజినెస్ ని డెవలప్ చేసుకుంటూ ఆ మధ్య పలు అవార్డులు సైతం అందుకుంది. మొత్తానికి సక్సెస్ ఫుల్ బిజినెస్ విమెన్ గా రాణిస్తున్న కార్తీక.. త్వరలోనే ఓ ఇంటికి కోడలిగా వెళ్ళబోతుందా? అనంటే అవును అనే సమాధానం వినిపిస్తుంది.

తాజాగా ఈ భామ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ అబ్బాయిని హగ్ చేసుకొని.. చేతికి ఉన్న కొత్త రింగ్ ని చూపిస్తూ కార్తీక ఫోటో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో కార్తీక రింగ్ చూపిస్తూ నవ్వుతున్నప్పటికి.. ఆ అబ్బాయి ఎవరనేది రివీల్ చేయలేదు. దీంతో ఆ పిక్ చూశాక ఫ్యాన్స్, నెటిజన్స్, ఇండస్ట్రీ వర్గాల వారందరూ కార్తీక ఎంగేజ్మెంట్ చేసుకుందని విష్ చేస్తున్నారు. మరి ఆమెకు ఆమెగా ఏమి రివీల్ చేయలేదు. కానీ.. పిక్ చూస్తే పక్కాగా ఎంగేజ్మెంట్ అనే అర్ధమవుతుంది. సో.. ఈ బిజినెస్ విమెన్ త్వరలోనే ఓ ఇంటికి కోడలు కానుందని తెలుస్తోంది. మరి ఈ భామ పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఎవరు? అతని డీటెయిల్స్ ఏంటనేది తెలియాల్సి ఉంది. మరి కార్తీక గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

 

View this post on Instagram

 

A post shared by Karthika Nair (@karthika_nair9)

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap