iDreamPost
android-app
ios-app

వీకెండ్ స్పెషల్ ఈరోజు ఒక్కరోజే OTT లో 22 సినిమాలు

  • Published Aug 29, 2025 | 12:59 PM Updated Updated Aug 29, 2025 | 12:59 PM

థియేటర్ లో ఈ వారం పెద్దగా చెప్పుకోదగిన సినిమాలు ఏమి లేవు. కానీ ఓటిటి లో మాత్రం చాలానే సినిమాలు స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్నాయి. పైగా వీకెండ్ స్పెషల్ ఈరోజు ఒక్కరోజే ఓటిటి లో 22 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. మరి ఆ సినిమాలేంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి అనే విషయాలను చూసేద్దాం.

  • Published Aug 29, 2025 | 12:59 PMUpdated Aug 29, 2025 | 12:59 PM
వీకెండ్ స్పెషల్ ఈరోజు ఒక్కరోజే OTT లో 22 సినిమాలు

థియేటర్ లో ఈ వారం పెద్దగా చెప్పుకోదగిన సినిమాలు ఏమి లేవు. కానీ ఓటిటి లో మాత్రం చాలానే సినిమాలు స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్నాయి. పైగా వీకెండ్ స్పెషల్ ఈరోజు ఒక్కరోజే ఓటిటి లో 22 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. మరి ఆ సినిమాలేంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి అనే విషయాలను చూసేద్దాం.

నెట్‌ఫ్లిక్స్ :

మెట్రో ఇన్.. డైనో (హిందీ రొమాంటిక్ డ్రామా చిత్రం)- ఆగస్టు 29

టూ గ్రేవ్స్ (స్పానిష్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఆగస్టు 29

అన్‌నోన్ నంబర్: ది హై స్కూల్ క్యాట్‌ఫిష్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ చిత్రం)- ఆగస్టు 29

కద పరంజ కద (మలయాళ రొమాంటిక్ డ్రామా మూవీ)- ఆగస్టు 29

లవ్ అన్‌టాంగిల్డ్ (కొరియన్ రొమాంటిక్ కామెడీ చిత్రం)- ఆగస్టు 29

జియో హాట్‌స్టార్ :

రాంబో ఇన్ లవ్ (తెలుగు రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్)- ఆగస్టు 29

హౌ ఐ లెఫ్ట్ ది ఓపస్ దే (ఇంగ్లీష్ హిస్టారికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఆగస్టు 29

అటామిక్: వన్ హెల్ ఆఫ్ ఏ రైడ్ (ఇంగ్లీష్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ)- ఆగస్టు 29

లయన్స్ గేట్ ప్లే :

ది 100 (తెలుగు క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- ఆగస్టు 29

బెటర్ మ్యాన్ (ఇంగ్లీష్ డ్రామా)- ఆగస్టు 29

ఎరోటిక్ స్టోరీస్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- ఆగస్టు 29

ఆపిల్ ప్లస్ టీవీ :

క్రాప్‌డ్ (ఇంగ్లీష్ సిరీస్)- ఆగస్టు 29

షేప్ ఐలాండ్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- ఆగస్టు 29

కే‌-పాప్‌డ్ (కొరియన్ డాక్యుమెంటరీ సిరీస్)- ఆగస్టు 29

అమెజాన్ ప్రైమ్ :

సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్ (హిందీ డ్రామా)- ఆగస్టు 29

లవ్ మ్యారేజ్ (తమిళ డ్రామా)- ఆగస్టు 29

ఆహా :

ఇండియన్ ఐడల్ సీజన్ 4 (తెలుగు సింగింగ్ కాంపిటీషన్ షో)- ఆగస్టు 29

ది డోర్ (తమిళ హారర్ థ్రిల్లర్)- ఆగస్టు 29

జీ5 :

శోధ (కన్నడ సస్పెన్స్ థ్రిల్లర్)- ఆగస్టు 29

మామన్ (తెలుగు డబ్బింగ్ చిత్రం)- ఆగస్టు 29

సోనీ లివ్ :

ది క్రోనికల్స్ ఆఫ్ 4.5 గ్యాంగ్ (తెలుగు వెబ్ సిరీస్) – ఆగస్టు 29

మనోరమ మ్యాక్స్:

సర్కీత్ (మలయాళ డ్రామా)- ఆగస్టు 29

ఈ సినిమాలు ఈరోజు ఓటిటి లో స్ట్రీమింగ్ కానున్నాయి. వీకెండ్ లోపు మరిన్ని సినిమాలు ఈ లిస్ట్ లో యాడ్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.