iDreamPost
android-app
ios-app

కూలీ పై పెరిగిన హై ఫీవర్ కు 3 కారణాలు..

  • Published Aug 11, 2025 | 11:35 AM Updated Updated Aug 11, 2025 | 11:35 AM

ఆగస్టు 14 వచ్చే ప్రీమియర్ షోస్ రిపోర్ట్స్ రివ్యూస్ అన్ని ఓ రేంజ్ లో సోషల్ మీడియాను కుదిపేసేలా ఉన్నాయి. సరిగ్గా ఇంకో మూడు రోజుల్లో కూలీ రిజల్ట్స్ వచ్చేస్తాయి. కోలివుడ్ లో అయితే కచ్చితంగా 1000 కోట్ల గ్రాస్ సాదిస్తుందని ఫ్యాన్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కూలీ సినిమా మీద ఈ రేంజ్ లో బజ్ పెరగడానికి రీజన్స్ ఏముంటాయని ఆరా తీస్తే.. ముఖ్యంగా మూడు పాయింట్ హైలెట్ అవుతున్నాయి. అవేంటో చూసేద్దాం.

ఆగస్టు 14 వచ్చే ప్రీమియర్ షోస్ రిపోర్ట్స్ రివ్యూస్ అన్ని ఓ రేంజ్ లో సోషల్ మీడియాను కుదిపేసేలా ఉన్నాయి. సరిగ్గా ఇంకో మూడు రోజుల్లో కూలీ రిజల్ట్స్ వచ్చేస్తాయి. కోలివుడ్ లో అయితే కచ్చితంగా 1000 కోట్ల గ్రాస్ సాదిస్తుందని ఫ్యాన్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కూలీ సినిమా మీద ఈ రేంజ్ లో బజ్ పెరగడానికి రీజన్స్ ఏముంటాయని ఆరా తీస్తే.. ముఖ్యంగా మూడు పాయింట్ హైలెట్ అవుతున్నాయి. అవేంటో చూసేద్దాం.

  • Published Aug 11, 2025 | 11:35 AMUpdated Aug 11, 2025 | 11:35 AM
కూలీ పై పెరిగిన హై ఫీవర్ కు 3 కారణాలు..

ప్రేక్షకులలో కూలీ మూవీ మీద ఇంట్రెస్ట్ మాములుగా లేదు. ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. లోకేష్ , రజినీకాంత్, నాగార్జున వలన మొదటి నుంచి కూలీ మీద అంచనాలు బాగానే ఉంటూ వచ్చాయి. ఇక ఒక్కో అప్డేట్ వస్తున్న కొద్దీ అంచనాలు అంతకంతకు పెరిగిపోయాయి. పాటలు , టీజర్ , ట్రైలర్ , హీరోస్ ఎలివేషన్స్.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. కూలీతో లోకేష్ లెవెల్ మరో రేంజ్ కు పెరిగిపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే అసలు కూలీ సినిమా మీద ఈ రేంజ్ లో బజ్ పెరగడానికి రీజన్స్ ఏముంటాయని ఆరా తీస్తే.. ముఖ్యంగా మూడు పాయింట్ హైలెట్ అవుతున్నాయి. అవేంటో చూసేద్దాం.

మొదటిది కూలీ మూవీ ఇంటర్వెల్ బ్లాక్. ఇప్పటివరకు రజిని సినిమాలలోనే లేని విధంగా ఈ బ్లాక్ ఉంటుందంట. ఈ బ్లాక్ కు థియేటర్ లో ఒక్కొక్కరికి గూస్బంప్స్ రావడం పక్కా అని అంటున్నారు. ఇక రెండోది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్.. ఇక్కడ అందరికి వింటేజ్ రజినీకాంత్ గుర్తురావడం ఖాయం. ఈ ఒక్క హార్బర్ ఎపిసోడ్ కనుక పేలితే సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇక మూడోది ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు ఉండే ప్లాట్. నాగార్జున క్యారెక్టర్ ఎగ్జిట్ అయితే అమీర్ ఖాన్ క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. సో ఇక్కడ రజిని అమీర్ ఖాన్ ఫేస్ ఆఫ్ వస్తుందట. అలా ఇవి సినిమా మొత్తానికి హైలెట్ గా నిలిచిపోతుందని ఇన్సైడ్ టాక్. ఇవన్నీ వింటుంటే ప్రేక్షకులు పెట్టిన ప్రతి రూపాయికి లోకేష్ న్యాయం చేసేలానే కనిపిస్తున్నాడు.

ఆగస్టు 14 వచ్చే ప్రీమియర్ షోస్ రిపోర్ట్స్ రివ్యూస్ అన్ని ఓ రేంజ్ లో సోషల్ మీడియాను కుదిపేసేలా ఉన్నాయి. సరిగ్గా ఇంకో మూడు రోజుల్లో కూలీ రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు చెప్పుకున్న పాయింట్స్ కనుక క్లిక్ అయితే.. ఇక రికార్డ్స్ బద్దలు కొట్టడం ఖాయమని మూవీ టీం బలంగా చెప్తున్న మాటలు. కోలివుడ్ లో అయితే కచ్చితంగా 1000 కోట్ల గ్రాస్ సాదిస్తుందని ఫ్యాన్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సో ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.