iDreamPost
android-app
ios-app

ఈ వారం OTT లో వచ్చే సినిమాలు ఇవే

  • Published Oct 21, 2025 | 12:58 PM Updated Updated Oct 21, 2025 | 12:58 PM

మిత్రమండలి, తెలుసుకదా , డ్యూడ్ , కె ర్యాంప్ సినిమాలు థియేటర్స్ లో సందడి చేస్తున్నాయి. వీటిలో మిత్రమండలి మొదటి రోజే ఫ్లాప్ టాక్ తెచ్చుకోగా.. కె ర్యాంప్ మాస్ ఆడియన్స్ నుంచి మంచి టాక్ సంపాదించుకుంది. సో క్లియర్ గా కె ర్యాంప్ దీపావళి విన్నర్ గా నిలిచింది. ఇక వీటితో పోటీగా అక్టోబర్ 21 న రష్మిక థామా రాబోతుంది. ఇవి ఇలా ఉంటె ఓటిటి లో కూడా చాలా మంచి సినిమాలు స్ట్రీమింగ్ కు రెడీగా ఉన్నాయి.

  • Published Oct 21, 2025 | 12:58 PMUpdated Oct 21, 2025 | 12:58 PM
ఈ వారం OTT లో వచ్చే సినిమాలు ఇవే

బాక్స్ ఆఫీస్ దగ్గర మొన్న శుక్రవారం నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. మిత్రమండలి, తెలుసుకదా , డ్యూడ్ , కె ర్యాంప్ సినిమాలు థియేటర్స్ లో సందడి చేస్తున్నాయి. వీటిలో మిత్రమండలి మొదటి రోజే ఫ్లాప్ టాక్ తెచ్చుకోగా.. కె ర్యాంప్ మాస్ ఆడియన్స్ నుంచి మంచి టాక్ సంపాదించుకుంది. సో క్లియర్ గా కె ర్యాంప్ దీపావళి విన్నర్ గా నిలిచింది. ఇక వీటితో పోటీగా అక్టోబర్ 21 న రష్మిక థామా రాబోతుంది. ఇవి ఇలా ఉంటె ఓటిటి లో కూడా చాలా మంచి సినిమాలు స్ట్రీమింగ్ కు రెడీగా ఉన్నాయి. మరి ఆ సినిమాలేంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

నెట్‌ఫ్లిక్స్‌:

మాబ్‌ వార్‌: ఫిలడెల్ఫియా వర్సెస్‌ ద మాఫియా (డాక్యుమెంటరీ సిరీస్‌) – అక్టోబర్‌ 22
ద మాన్‌స్టర్‌ ఆఫ్‌ ఫ్లోరెస్‌ (వెబ్‌ సిరీస్‌) – అక్టోబర్‌ 22
ఓజీ – అక్టోబర్‌ 23
నోబడీ వాంట్స్‌ దిస్‌ సీజన్‌ 2 (వెబ్‌ సిరీస్‌)- అక్టోబర్‌ 23
ద ఎలిక్సిర్‌ – అక్టోబర్‌ 23
కురుక్షేత్రం – పార్ట్‌ 2 (యానిమేటెడ్‌ సిరీస్‌) – అక్టోబర్‌ 24
ఎ హౌజ్‌ ఆఫ్‌ డైనమైట్‌ – అక్టోబర్‌ 24
పరిష్‌ (వెబ్‌ సిరీస్‌)- అక్టోబర్‌ 24
ది డ్రీమ్‌ లైఫ్‌ ఆఫ్‌ మిస్టర్‌ కిమ్‌ (వెబ్‌ సిరీస్‌)- అక్టోబర్‌ 25

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో:

ఎలివేషన్‌: అక్టోబర్‌ 21
లజారస్‌ (వెబ్‌ సిరీస్‌) – అక్టోబర్‌ 22
విషియస్‌ – అక్టోబర్‌ 22
ఈడెన్‌ – అక్టోబర్‌ 24
పరమ్‌ సుందరి – అక్టోబర్‌ 24

జియో హాట్‌స్టార్‌:

భద్రకాళి – అక్టోబర్‌ 24
మహాభారత్‌: ఏక్‌ ధర్మయుధ్‌ (వెబ్‌ సిరీస్‌)- అక్టోబర్‌ 25
పిచ్‌ టు గెట్‌ రిచ్‌ (రియాలిటీ షో) – అక్టోబర్‌ 20

సన్‌ నెక్స్ట్‌:

ఇంబం – అక్టోబర్‌ 20

సింప్లీ సౌత్‌:

దండకారణ్యం – అక్టోబర్‌ 20

ఈ సినిమాలు కాకుండా వీకెండ్ లోపు ఈ లిస్ట్ లో మరిన్ని సినిమాలు వచ్చినా ఆశ్చర్యం లేదు. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.