Swetha
ఈ వారం థియేటర్ లో దుల్కర్ సల్మాన్ కాంతతో పాటు మరికొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు ఉన్నాయి. ఆయా సినిమాలు రిలీజ్ అయిన తర్వాత మౌత్ టాక్ ను బట్టి.. ఆ సినిమాల ఆక్యుపెన్సీలు , కలెక్షన్స్ ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే ప్రేక్షకులు ఇప్పుడు ఏ సినిమాను థియేటర్లో చూడాలి ఏ సినిమాను ఓటిటి లో చూడాలి అనే లెక్కలు వేసుకుంటూ ఉన్నా
ఈ వారం థియేటర్ లో దుల్కర్ సల్మాన్ కాంతతో పాటు మరికొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు ఉన్నాయి. ఆయా సినిమాలు రిలీజ్ అయిన తర్వాత మౌత్ టాక్ ను బట్టి.. ఆ సినిమాల ఆక్యుపెన్సీలు , కలెక్షన్స్ ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే ప్రేక్షకులు ఇప్పుడు ఏ సినిమాను థియేటర్లో చూడాలి ఏ సినిమాను ఓటిటి లో చూడాలి అనే లెక్కలు వేసుకుంటూ ఉన్నా
Swetha
ఈ వారం థియేటర్ లో దుల్కర్ సల్మాన్ కాంతతో పాటు మరికొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు ఉన్నాయి. ఆయా సినిమాలు రిలీజ్ అయిన తర్వాత మౌత్ టాక్ ను బట్టి.. ఆ సినిమాల ఆక్యుపెన్సీలు , కలెక్షన్స్ ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే ప్రేక్షకులు ఇప్పుడు ఏ సినిమాను థియేటర్లో చూడాలి ఏ సినిమాను ఓటిటి లో చూడాలి అనే లెక్కలు వేసుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలో ఈ వారం ఓటిటి లో ఏ ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయనిది చూసేద్దాం.
నెట్‌ఫ్లిక్స్ :
మెరైన్స్ (ఇంగ్లీష్ సిరీస్) – నవంబరు 10
ఏ మేరీ లిటిల్ ఎక్స్-మస్ (ఇంగ్లీష్ సినిమా) – నవంబరు 12
ఢిల్లీ క్రైమ్ సీజన్ 3 (హిందీ సిరీస్) – నవంబరు 13
తెలుసు కదా (తెలుగు మూవీ) – నవంబరు 14
డ్యూడ్ (తెలుగు సినిమా) – నవంబరు 14
ఇన్ యువర్ డ్రీమ్స్ (ఇంగ్లీష్ మూవీ) – నవంబరు 14
జాక్ పాల్ vs ట్యాంక్ డేవిస్ (ఇంగ్లీష్ సినిమా) – నవంబరు 14
నోవెల్లే వాగ్ (ఫ్రెంచ్ మూవీ) – నవంబరు 14
అమెజాన్ ప్రైమ్ :
ప్లే డేట్ (ఇంగ్లీష్ చిత్రం) – నవంబరు 12
హాట్‌స్టార్ :
జాలీ ఎల్ఎల్‌బీ 3 (హిందీ మూవీ) – నవంబరు 14
అవిహితం (తెలుగు డబ్బింగ్ సినిమా) – నవంబరు 14
జురాసిక్ వరల్డ్ రీబర్త్ (తెలుగు డబ్బింగ్ మూవీ) – నవంబరు 14
జీ5 :
దశావతార్ (మరాఠీ సినిమా) – నవంబరు 14
ఇన్‌స్పెక్షన్ బంగ్లా (మలయాళ సిరీస్) – నవంబరు 14
ఆహా :
కె ర్యాంప్ (తెలుగు సినిమా) – నవంబరు 15
సన్ నెక్స్ట్ :
ఎక్క (కన్నడ మూవీ) – నవంబరు 13
ఆపిల్ టీవీ ప్లస్ :
పాన్ రాయల్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – నవంబరు 12
కమ్ సీ మీ ఇన్ ద గుడ్ లైట్ (ఇంగ్లీష్ సినిమా) – నవంబరు 14
మనోరమ మ్యాక్స్ :
కప్లింగ్ (మలయాళ సిరీస్) – నవంబరు 14
సింప్లీ సౌత్ :
పొయ్యమొళి (మలయాళ సినిమా) – నవంబరు 14
యోలో (తమిళ మూవీ) – నవంబరు 14
ఈ సినిమాలు కాకుండా వీకెండ్ లోపు ఓటిటి లో మరిన్ని సినిమాలు దర్శనం ఇచ్చినా ఆశ్చర్యం లేదు. కె ర్యాంప్, డ్యూడ్ , తెలుసుకదా లాంటి దీపావళి సినిమాలన్నీ ఈ వారం ఓటిటి ఎంట్రీ ఇస్తున్నాయి. ఒకవేళ ఈ సినిమాలను థియేటర్లో మిస్ అయితే కనుక వెంటనే ఓటిటి లో చూసేయండి.