iDreamPost
android-app
ios-app

ఈ వారం OTT లో రానున్న సినిమాలు ఇవే

  • Published Oct 27, 2025 | 12:27 PM Updated Updated Oct 27, 2025 | 12:27 PM

ఈ వారం బాక్స్ ఆఫీస్ దగ్గర బాహుబలి ఎపిక్, మాస్ జాతర, ఆ‍ర్యన్, కర్మణ్యే వాధికరస్తే, ఆపరేషన్ పద్మ, ఎర్రచీర లాంటి సినిమాలు ఉన్నాయి . వీటిలో బాహుబలి ఎపిక్ , మాస్ జాతర సినిమాలకు కాస్త క్రేజ్ ఉంది. కానీ ఓటిటి లో మాత్రం చాలా మంచి సినిమాలు , సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయి. మరి ఈ సినిమాలేంటి ఎక్కడ స్ట్రీమింగ్ కానున్నాయి అనే విషయాలను చూసేద్దాం.

  • Published Oct 27, 2025 | 12:27 PMUpdated Oct 27, 2025 | 12:27 PM
ఈ వారం OTT లో రానున్న సినిమాలు ఇవే

ఈ వారం బాక్స్ ఆఫీస్ దగ్గర బాహుబలి ఎపిక్, మాస్ జాతర, ఆ‍ర్యన్, కర్మణ్యే వాధికరస్తే, ఆపరేషన్ పద్మ, ఎర్రచీర లాంటి సినిమాలు ఉన్నాయి . వీటిలో బాహుబలి ఎపిక్ , మాస్ జాతర సినిమాలకు కాస్త క్రేజ్ ఉంది. కానీ ఓటిటి లో మాత్రం చాలా మంచి సినిమాలు , సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయి. మరి ఈ సినిమాలేంటి ఎక్కడ స్ట్రీమింగ్ కానున్నాయి అనే విషయాలను చూసేద్దాం.

నెట్‌ఫ్లిక్స్ :

ద అస్సెట్ (ఇంగ్లీష్ మూవీ) – అక్టోబరు 27

ఇడ్లీకొట్టు (తెలుగు డబ్బింగ్ సినిమా) – అక్టోబరు 29

బల్లాడ్ ఆఫ్ ఏ స్మాల్ ప్లేయర్ (ఇంగ్లీష్ మూవీ) – అక్టోబరు 29

స్టిచ్ హెడ్ (ఇంగ్లీష్ సినిమా) – అక్టోబరు 29

ఐలీన్: క్వీన్ ఆఫ్ సీరియల్ కిల్లర్స్ (ఇంగ్లీష్ మూవీ) – అక్టోబరు 30

ద వైట్ హౌస్ ఎఫెక్ట్ (ఇంగ్లీష్ సినిమా) – అక్టోబరు 31

అమెజాన్ ప్రైమ్ :

హజ్బిన్ హోటల్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబరు 29

హెడ్డా (ఇంగ్లీష్ మూవీ) – అక్టోబరు 29

ట్రెమెంబా (పోర్చుగీస్ సిరీస్) – అక్టోబరు 31

హాట్‌స్టార్ :

ఐటీ వెల్కమ్ టూ డెర్రీ (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబరు 27

మెగా 2.0 (ఇంగ్లీష్ మూవీ) – అక్టోబరు 27

మానా కీ హమ్ యార్ నహీన్ (హిందీ సిరీస్) – అక్టోబరు 29

లోక (తెలుగు డబ్బింగ్ మూవీ) – అక్టోబరు 31

జీ5 :

డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు (తెలుగు సిరీస్) – అక్టోబరు 31

బాయ్ తుజాప్యా (మరాఠీ సిరీస్) – అక్టోబరు 31

మారిగళ్లు (కన్నడ సిరీస్) – అక్టోబరు 31

గణోసోత్రు (బెంగాలీ సిరీస్) – అక్టోబరు 31

సన్ నెక్స్ట్ :

బ్లాక్ మెయిల్ (తమిళ సినిమా) – అక్టోబరు 30

ఆపిల్ టీవీ ప్లస్ :

డౌన్ సిమిట్రీ రోడ్ (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబరు 29

సైనా ప్లే :

మధురం జీవామృతబిందు (మలయాళ సినిమా) – అక్టోబరు 31

ఇక ఈ సినిమాలు కాకుండా వీకెండ్ లోపు మరిన్ని సినిమాలు ఓటిటిలో సడెన్ సర్ప్రైజ్ లు ఇచ్చినా ఆశ్చర్యం లేదు. కాబట్టి ఈ సినిమాలను అసలు మిస్ చేయకుండా చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.