Swetha
థియేటర్ లో ఇడ్లి కొట్టు , కాంతారా 1 సినిమాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాల మీద ప్రస్తుతం పాజిటివ్ బజ్ ఏ నెలకొంది. వారితో పాటు ఓటిటి లో కూడా చాలానే సినిమాలు స్ట్రీమింగ్ కు రెడీగా ఉన్నాయి. మరి ఈ సినిమాలేంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి అనే విషయాలను చూసేద్దాం.
థియేటర్ లో ఇడ్లి కొట్టు , కాంతారా 1 సినిమాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాల మీద ప్రస్తుతం పాజిటివ్ బజ్ ఏ నెలకొంది. వారితో పాటు ఓటిటి లో కూడా చాలానే సినిమాలు స్ట్రీమింగ్ కు రెడీగా ఉన్నాయి. మరి ఈ సినిమాలేంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి అనే విషయాలను చూసేద్దాం.
Swetha
ప్రతి వారం ఓటిటి లో కనీసం ఇరవైకి తగ్గకుండా సినిమాలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం థియేటర్ లో ఓజి సందడి నడుస్తుంది. అలాగే మరోవైపు దసరా హడావిడి. సో మూవీ లవర్స్ అంతా కొత్త సినిమాల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అటు థియేటర్ లో ఇడ్లి కొట్టు , కాంతారా 1 సినిమాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాల మీద ప్రస్తుతం పాజిటివ్ బజ్ ఏ నెలకొంది. వారితో పాటు ఓటిటి లో కూడా చాలానే సినిమాలు స్ట్రీమింగ్ కు రెడీగా ఉన్నాయి. మరి ఈ సినిమాలేంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి అనే విషయాలను చూసేద్దాం.
ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ ఇవే
అమెజాన్ ప్రైమ్:
మదరాసి (తెలుగు డబ్బింగ్ మూవీ) – అక్టోబరు 01
ప్లే డర్టీమూవీ (ఇంగ్లీష్ మూవీ) – అక్టోబరు 01
నెట్‌ఫ్లిక్స్:
మిస్సింగ్ కింగ్ (జపనీస్ సిరీస్) – సెప్టెంబరు 29
నైట్ మేర్స్ ఆఫ్ నేచర్ (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబరు 30
ద గేమ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) – అక్టోబరు 02
మాన్‌స్టర్ (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబరు 03
ఆహా :
జూనియర్ (తెలుగు మూవీ) – సెప్టెంబరు 30
సన్ నెక్స్ట్ :
సాహసం (తమిళ మూవీ) – అక్టోబరు 01
గౌరీ శంకర (కన్నడ సినిమా) – అక్టోబరు 01
టేల్స్ ఆఫ్ ట్రెడిషన్ (తమిళ సిరీస్) – అక్టోబరు 02
జీ5 :
చెక్ మేట్ (మలయాళ మూవీ) – అక్టోబరు 02
డాకున్ డా ముందా 3 (పంజాబీ మూవీ) – అక్టోబరు 02
సోనీ లివ్:
13th (హిందీ సిరీస్) – అక్టోబరు 01
ఆపిల్ ప్లస్ టీవీ:
ద సిస్టర్ గ్రిమ్ (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబరు 02
లాస్ట్ బస్ (ఇంగ్లీష్ మూవీ) – అక్టోబరు 03
వీకెండ్ లోపు మరిన్ని సినిమాలు ఓటిటిలో వచ్చే అవకాశం లేకపోలేదు. కాబట్టి అసలు మిస్ చేయకుండా చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.