iDreamPost
android-app
ios-app

ఈ వారం OTTలో 23 సినిమాలు

  • Published Oct 06, 2025 | 1:51 PM Updated Updated Oct 06, 2025 | 1:51 PM

ఈ వారం థియేటర్స్ ను కాంతార మూవీ రూల్ చేస్తుంది. దీపావళి వరకు ఎలాంటి పెద్ద సినిమాలు లేవు. కాబట్టి అప్పటివరకు కాంతార కు ప్లస్ పాయింట్ ఏ. ఇక ఓటిటిలో కూడా ఈ వారం ఇంట్రెస్టింగ్ సినిమాలు ఉన్నాయి. మరి ఆ సినిమాలేంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయనే విషయాలను చూసేద్దాం.

  • Published Oct 06, 2025 | 1:51 PMUpdated Oct 06, 2025 | 1:51 PM
ఈ వారం OTTలో 23 సినిమాలు

ఈ వారం థియేటర్స్ ను కాంతార మూవీ రూల్ చేస్తుంది. దీపావళి వరకు ఎలాంటి పెద్ద సినిమాలు లేవు. కాబట్టి అప్పటివరకు కాంతార కు ప్లస్ పాయింట్ ఏ. ఇక ఓటిటిలో కూడా ఈ వారం ఇంట్రెస్టింగ్ సినిమాలు ఉన్నాయి. మరి ఆ సినిమాలేంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయనే విషయాలను చూసేద్దాం.

ఈ వారం OTT లో స్ట్రీమింగ్ కాబోయే సినిమాలు ఇవే

హాట్‌స్టార్ :

మిరాయ్ (తెలుగు సినిమా) – అక్టోబరు 10

సెర్చ్: ద నైనా మర్డర్ కేస్ (హిందీ సిరీస్) – అక్టోబరు 10

నెట్‌ఫ్లిక్స్ :

హోర్టన్ (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబరు 06

మ్యాట్ మక్కస్కర్: ఏ హంబుల్ ఆఫరింగ్ (ఇంగ్లీష్ మూవీ) – అక్టోబరు 07

ట్రూ హాంటింగ్ (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబరు 07

కారమెలో (పోర్చుగీస్ సినిమా) – అక్టోబరు 08

ఈజ్ ఇట్ కేక్? హాలోవీన్ (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబరు 08

నెరో (ఫ్రెంచ్ సిరీస్) – అక్టోబరు 08

బూట్స్ (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబరు 08

వార్ 2 (తెలుగు డబ్బింగ్ సినిమా) – అక్టోబరు 09 (రూమర్ డేట్)

ద రీసరెక్టెడ్ (మాండరిన్ సిరీస్) – అక్టోబరు 09

ద ఉమెన్ ఇన్ కాబిన్ 10 (ఇంగ్లీష్ మూవీ) – అక్టోబరు 09

విక్టోరియా బెక్‌హమ్ (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబరు 09

కురుక్షేత్ర (తెలుగు డబ్బింగ్ యానిమేటెడ్ సిరీస్) – అక్టోబరు 10

స్విమ్ టూ మీ (స్పానిష్ మూవీ) – అక్టోబరు 10

అమెజాన్ ప్రైమ్ :

మెయింటైనెన్స్ రిక్వైర్డ్ (ఇంగ్లీష్ మూవీ) – అక్టోబరు 08

జాన్ క్యాండీ: ఐ లైక్ మీ (ఇంగ్లీష్ సినిమా) – అక్టోబరు 10

సన్ నెక్స్ట్ :

త్రిభాణదారి బార్బరిక్ (తెలుగు మూవీ) – అక్టోబరు 10

రాంబో (తమిళ సినిమా) – అక్టోబరు 10

జీ5 :

ఏ మ్యాచ్ (మరాఠీ సినిమా) – అక్టోబరు 10

వెదువన్ (తమిళ సిరీస్) – అ‍క్టోబరు 10

లయన్స్ గేట్ ప్లే :

లీగల్లీ వీర్ (తెలుగు మూవీ) – అక్టోబరు 10

ఆపిల్ ప్లస్ టీవీ :

ద లాస్ట్ ఫ్రంటియర్ (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబరు 10

వీకెండ్ లోపు ఈ లిస్ట్ లో మరిన్ని సినిమాలు వచ్చే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి ఈ సినిమాలను అసలు మిస్ కాకుండా చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.