Swetha
ఈ వారం థియేటర్ లో రెండు ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. మిరాయ్ , కిష్కిందపురి ఈ రెండిటికి కూడా మంచి బజ్ ఉంది. అయితే థియేటర్స్ తో పోటీగా ఓటిటి లో కూడా ఇంట్రెస్టింగ్ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. మరి ఈ సినిమాలేంటి ఎక్కడ స్ట్రీమింగ్ కానున్నాయి అనే విషయాలను చూసేద్దాం.
ఈ వారం థియేటర్ లో రెండు ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. మిరాయ్ , కిష్కిందపురి ఈ రెండిటికి కూడా మంచి బజ్ ఉంది. అయితే థియేటర్స్ తో పోటీగా ఓటిటి లో కూడా ఇంట్రెస్టింగ్ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. మరి ఈ సినిమాలేంటి ఎక్కడ స్ట్రీమింగ్ కానున్నాయి అనే విషయాలను చూసేద్దాం.
Swetha
గత వారం థియేటర్స్ లో మూడు సినిమాలు సందడి చేశాయి. వాటిలో లిటిల్ హార్ట్స్ మూవీ ప్రేక్షకులను ఒప్పించి మెప్పించింది. ఇక మిగిలిన రెండు ఏమయ్యాయో తెలియనిది కాదు. ఇక ఈ వారం థియేటర్ లో రెండు ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. మిరాయ్ , కిష్కిందపురి ఈ రెండిటికి కూడా మంచి బజ్ ఉంది. అయితే థియేటర్స్ తో పోటీగా ఓటిటి లో కూడా ఇంట్రెస్టింగ్ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. మరి ఈ సినిమాలేంటి ఎక్కడ స్ట్రీమింగ్ కానున్నాయి అనే విషయాలను చూసేద్దాం.
అమెజాన్ ప్రైమ్:
హెల్లువా బాస్ సీజన్ 1 & 2 (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబరు 10
ద గర్ల్‌ఫ్రెండ్ (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబరు 10
వెన్ ఫాల్ ఈజ్ కమింగ్ (ఫ్రెంచ్ సినిమా) – సెప్టెంబరు 10
కూలీ (తెలుగు డబ్బింగ్ మూవీ) – సెప్టెంబరు 11
డూ యూ వాన్నా పార్టనర్ (హిందీ సిరీస్) – సెప్టెంబరు 12
ఎవ్రీ మినిట్ కౌంట్స్ సీజన్ 2 (స్పానిష్ సిరీస్) – సెప్టెంబరు 12
ల్యారీ ద కేబుల్ గాయ్ (ఇంగ్లీష్ మూవీ) – సెప్టెంబరు 12
జెన్ వీ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబరు 12
నెట్‌ఫ్లిక్స్ :
డాక్టర్ సెస్ రెడ్ ఫిష్, బ్లూ ఫిష్ (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబరు 08
సయారా (హిందీ సినిమా) – సెప‍్టెంబరు 12 (రూమర్ డేట్)
హాట్‌స్టార్ :
సు ఫ్రమ్ సో (తెలుగు డబ్బింగ్ సినిమా) – సెప్టెంబరు 09
ఓన్లీ మర్డర్స్ ఇన్ ద బిల్డింగ్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబరు 09
రాంబో ఇన్ లవ్ (తెలుగు సిరీస్) – సెప్టెంబరు 12
సన్ నెక్స్ట్ :
మీషా (మలయాళ సినిమా) – సెప్టెంబరు 12
బకాసుర రెస్టారెంట్ (తెలుగు మూవీ) – సెప్టెంబరు 12
లయన్స్ గేట్ ప్లే :
డిటెక్టివ్ ఉజ్వలన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – సెప్టెంబరు 12
ద రిట్యూవల్ (ఇంగ్లీష్ మూవీ) – సెప్టెంబరు 12
వీటిలో సు ఫ్రమ్ సో , కూలీ , సయారా సినిమాలు కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉండనున్నాయి. ఇక వీకెండ్ కంప్లీట్ అయ్యేలోపు మరిన్ని సినిమాలు రిలీజ్ అయినా ఆశ్చర్యం లేదు. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.