iDreamPost
android-app
ios-app

ఈ పాప ఇప్పుడు మూడు ఇండస్ట్రీలను చుట్టేస్తోంది. ఎవరో గుర్తుపట్టారా..?

ఈ ఫోటోలో చింపిరి జుట్టుతో అమాయకంగా చూస్తున్న ఈ పాపను చూశారా.. ఇప్పుడో స్టార్ హీరోయిన్. మూడు ఇండస్ట్రీలను చుట్టేస్తోంది. వరుస పెట్టి సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది. ఇంతకు ఆమె ఎవరో గుర్తుపట్టారా..?

ఈ ఫోటోలో చింపిరి జుట్టుతో అమాయకంగా చూస్తున్న ఈ పాపను చూశారా.. ఇప్పుడో స్టార్ హీరోయిన్. మూడు ఇండస్ట్రీలను చుట్టేస్తోంది. వరుస పెట్టి సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది. ఇంతకు ఆమె ఎవరో గుర్తుపట్టారా..?

ఈ పాప ఇప్పుడు మూడు ఇండస్ట్రీలను చుట్టేస్తోంది. ఎవరో గుర్తుపట్టారా..?

ఇండస్ట్రీకి ప్రతి ఏడాది అనేక మంది హీరోయిన్లు పరిచయం అవుతుంటారు. అందరూ సక్సెస్ కాలేరు. క్లిక్ అయ్యేది కొంత మందే. అందులోనూ ఓవర్ నైట్ స్టార్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. అలాగే ఆ స్టార్ డమ్ నిలబెట్టుకోవడం కూడా ఓ పెద్ద సవాలే. సినిమా కథల ఎంపిక, సినిమా సక్సెస్ బట్టే వీరి కెరీర్ ఉంటుంది. లేదంటే ఐరన్ లెగ్ ముద్ర వేసి ఇంటికి సాగనంపుతుంటారు దర్శక, నిర్మాతలు. నిరూపించుకునే సత్తా ఉన్నా.. ఈ ఒక్క ట్యాగ్ లైన్ చాలు సినీ కెరీర్ ఖతమైపోయినట్లే. ఈ విషయం ఇప్పటి హీరోయిన్లకు బాగా తెలుసు. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేముందే ఏ ఇండస్ట్రీ బాగుంటుందో వడపోసి.. అక్కడ ల్యాండ్ అవుతున్నారు.

ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న బ్యూటీ.. అలా వచ్చిందే. పొరుగు పరిశ్రమలో పనిచేసి.. ఇక్కడ అవకాశాలు రావడంతో టాలీవుడ్ బాట పట్టి హిట్స్ కాదూ సూపర్ హిట్స్ అందుకుంది. ఒక్క మూవీతోనే ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ సినిమా దెబ్బకు లైఫే టర్నింగ్ అయిపోయింది. అంతలో ప్రియుడితో ఎంగేజ్ మెంట్ చేసుకుంది. కానీ అనూహ్యంగా ఆ పెళ్లి క్యాన్సిల్ అయ్యి.. మళ్లీ సినిమాల్లో చేసుకుంటూ.. టాపే కాదూ పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ అయ్యింది. ఇన్ని వివరాలు చెప్పాక అయినా.. ఆ పాప ఎవరో గుర్తు పట్టారా..? ఈ క్యూట్ లిటిల్ గర్ల్ పేరు.. క్రష్మిక. సారీ.. సారీ రష్మిక మందన్న. ఈ కన్నడ కుట్టి.. శాండిల్ వుడ్‍లో కెరీర్ స్టార్ చేసి.. బాలీవుడ్‌లో పాగా వేసేందుకు సిద్ధం అవుతుంది.

did you find this heroine

కిరాక్ పార్టీ, అంజనీ పుత్ర, చమక్ అనే చిత్రాల్లో యాక్ట్ చేసిన ఈ నేషనల్ క్రష్.. ఛలో అనే మూవీతో తెలుగు నాట ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా హిట్ కొట్టడంతో పాటు ఆమెకు కూడా పేరొచ్చింది. వెంటనే గీతా గోవిందంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ఈ చందనపు బొమ్మ. దేవదాస్, డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరు, భీష్మ వంటి చిత్రాలతో ఒక్కసారిగా రష్మిక రేంజ్ మారిపోయింది. పుష్ప మూవీతో ఇండియా వైడ్‌గా గుర్తింపు వచ్చేసింది. ఈ మూవీ రష్మికకు ఇచ్చిన బూస్టప్ అంతా ఇంతా కాదు.. వెంటనే బాలీవుడ్ నుండి ఆఫర్లు రావడం స్టార్ అయ్యాయి. గుడ్ బాయ్, మిషన్ మజ్ను, మొన్న యానిమల్. అటు తెలుగు, తమిళ్, హిందీ పరిశ్రమలను చుట్టేస్తోంది క్రష్మిక. ప్రస్తుతం ఈ నేషనల్ క్రష్.. పుష్ప 2తో పాటు.. రెయిన్ బో, ద గర్ల్ ఫ్రెండ్, చావ అనే మూవీలో నటిస్తోంది.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibomtarafbet girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet