iDreamPost
android-app
ios-app

OTTలో ఇదే బెస్ట్ మూవీ.. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే !

  • Published Oct 15, 2025 | 4:57 PM Updated Updated Oct 15, 2025 | 4:57 PM

ఓటిటి లో ప్రతి వారం కొన్ని వందల సినిమాలు స్ట్రీమింగ్ అవుతూ ఉంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తూ ఉంటాయి. అందులో కొన్ని సినిమాలు రియల్ ఇన్సిడెంట్స్ ను బేస్ చేసుకుని తీస్తూ ఉంటారు. ఇలా తీసిన సినిమాలతో ప్రేక్షకులను మెప్పించి ఒప్పించాలంటే కాస్త కష్టమే. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.

  • Published Oct 15, 2025 | 4:57 PMUpdated Oct 15, 2025 | 4:57 PM
OTTలో ఇదే బెస్ట్ మూవీ.. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే !

ఓటిటి లో ప్రతి వారం కొన్ని వందల సినిమాలు స్ట్రీమింగ్ అవుతూ ఉంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తూ ఉంటాయి. అందులో కొన్ని సినిమాలు రియల్ ఇన్సిడెంట్స్ ను బేస్ చేసుకుని తీస్తూ ఉంటారు. ఇలా తీసిన సినిమాలతో ప్రేక్షకులను మెప్పించి ఒప్పించాలంటే కాస్త కష్టమే. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ప్రేక్షకులకు బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఇంతకీ ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమా 2018 లో మొదలవుతుంది. అక్కడ కాలిఫోర్నియాలో కెవిన్ ఓ స్కూల్ బాస్ డ్రైవర్. ఇతనికి తల్లి ఓ టీనేజ్ కొడుకు ఉంటారు. అతని తల్లి నడవలేని పరిస్థితిలో ఉంటుంది. ఓ రోజు కెవిన్ తన వర్క్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వస్తుండగా ఆ ప్రాంతం అంతా మంటలు అంటుకుంటాయి. దీనితో ఓ 22 మంది పిల్లలను వేరే ప్రదేశానికి తీసుకుని వెళ్లాల్సిన బాధ్యత కెవిన్ మీద ఉంటుంది. మరి కెవిన్ ఈ విషయంలో సక్సెస్ అయ్యాడా లేదా ? అతని కొడుకు , తల్లి సంగతేంటి ? చివరికి ఏమైంది ? తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఈ సినిమా పేరు ది లాస్ట్ బస్. సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారు ఈ సినిమాను అసలు మిస్ చేయకుండా చూడాల్సిందే. ఎందుకంటే ఈ సినిమా అందరికి బెస్ట్ సినిమా ఎక్స్పీరియన్స్ ఇస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పైగా ఇదొక రియల్ స్టోరీ సో అసలు మిస్ అవ్వకుండా చూసేయండి. ఈ సినిమా ప్రస్తుతం ఆపిల్ ప్లస్ టీవీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వీకెండ్ ఓ మంచి రియలిస్టిక్ సస్పెన్స్ థ్రిల్లర్ చూడాలంటే ఇదే బెస్ట్ ఛాయస్. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.