iDreamPost
android-app
ios-app

ది గర్ల్ ఫ్రెండ్ కు ఫ్యాన్సీ OTT డీల్

  • Published Oct 25, 2025 | 12:23 PM Updated Updated Oct 25, 2025 | 12:23 PM

ప్రస్తుతం రష్మిక మందన టైం బాగా నడుస్తుందని. పట్టిందల్లా బంగారమే అవుతుందని.. సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తూనే ఉంది. ఈ అమ్మడు నిత్యం ఎదో ఒక గుడ్ న్యూస్ తో వార్తల్లో నిలుస్తూనే ఉంది. కుభేర లాంటి హిట్ తర్వాత.. థామా , ది గర్ల్ ఫ్రెండ్ లాంటి సినిమాలను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. వీటిలో ఆల్రెడీ థామా మూవీ రిలీజ్ అయ్యి మంచి టాక్ సంపాదించుకుంటుంది.

  • Published Oct 25, 2025 | 12:23 PMUpdated Oct 25, 2025 | 12:23 PM
ది గర్ల్ ఫ్రెండ్ కు ఫ్యాన్సీ OTT డీల్

ప్రస్తుతం రష్మిక మందన టైం బాగా నడుస్తుందని. పట్టిందల్లా బంగారమే అవుతుందని.. సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తూనే ఉంది. ఈ అమ్మడు నిత్యం ఎదో ఒక గుడ్ న్యూస్ తో వార్తల్లో నిలుస్తూనే ఉంది. కుభేర లాంటి హిట్ తర్వాత.. థామా , ది గర్ల్ ఫ్రెండ్ లాంటి సినిమాలను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. వీటిలో ఆల్రెడీ థామా మూవీ రిలీజ్ అయ్యి మంచి టాక్ సంపాదించుకుంటుంది. ఇక ఇప్పుడు ది గర్ల్ ఫ్రెండ్ వంతు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

ఈ సినిమా నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్.. సినిమా మీద ఫ్రెష్ ఫీలింగ్స్ ను క్రియేట్ చేస్తున్నాయి. ఇక ముందు ముందు ఎలాంటి కంటెంట్ రిలీజ్ చేస్తారా అని అంతా క్యూరియస్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబందించిన ట్రైలర్ ట్రైలర్ అక్టోబర్ 25న విడుదల కానుందని మూవీ టీం ఆల్రెడీ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈలోపే మూవీ ఓటిటి డీల్ ఫ్యాన్సీ రేట్ కు అమ్ముడుపోయిందంట.

ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్ రూ.14 కోట్లకు సొంతం చేసుకుందట. ఇలాంటి రేట్ అందుకుందంటే సినిమా మీద ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో తెలుస్తుంది. సినిమాలో దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా ఆమె కెరీర్‌లో మరో హిట్‌గా నిలవనుందనేది ఫ్యాన్స్ భారీ అంచనాలతో ఉన్నారు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.