iDreamPost
android-app
ios-app

Suresh Raina: వీడియో: రామ్ చరణ్ పై సురేష్ రైనా ఆసక్తికర కామెంట్స్! ఏమన్నాడంటే?

  • Published Sep 04, 2024 | 11:30 AM Updated Updated Sep 04, 2024 | 12:15 PM

Suresh Raina Comments On Ram Charan: టీమిండియా మాజీ క్రికెటర్, మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

Suresh Raina Comments On Ram Charan: టీమిండియా మాజీ క్రికెటర్, మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

Suresh Raina: వీడియో: రామ్ చరణ్ పై సురేష్ రైనా ఆసక్తికర కామెంట్స్! ఏమన్నాడంటే?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ త్వరలోనే ‘గేమ్ ఛేంజర్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. స్టార్ డైరెక్టర్ శంకర్ డైెరెక్షన్ లో వస్తున్న  ఈ మూవీని దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇదిలా ఉండగా.. రామ్ చరణ్ కు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్న విషయం తెలిసిందే. కొందరు సెలబ్రిటీలకు కూడా చరణ్ కు ఫ్యాన్స్ గా ఉన్నారు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్, మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా చరణ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలతో పాటుగా క్రికెట్ కు సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకున్నాడు. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. సినిమాల గురించి ప్రశ్న ఎదురౌవగా..”సిద్ధార్థ్ కపూర్, షాహిద్ కపూర్ లతో పాటుగా సూర్య అంటే నాకు ఇష్టం. అలాగే రామ్ చరణ్ కూడా ఇష్టం. ఇక అతడి యాక్టింగ్ వేరే లెవెల్. చరణ్ అద్భుతమైన యాక్టర్” అంటూ చెప్పుకొచ్చాడు రైనా. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇదిలా ఉండగా.. గేమ్ ఛేంజర్ మూవీ తర్వాత చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ మూవీ రాబోతోంది. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. గ్రామీణ క్రీడానేపథ్యంలో సాగే ఈ సినిమాలో చరణ్ రా అండ్ రస్టిక్ లుక్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. మరి రామ్ చరణ్ పై సురేష్ రైనా చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను తెలియజేయండి.

Jojobet GirişjojobetcasibomjojobetcasibomjojobetmariobetMadridbetbetcio güncelmatbet girişjojobetgrandpashabetgrandpashabet belge numarasıgrandpashabet belge numarasıJojobet GirişGrandpashabet destekgrandpashabet girişCratosroyalbetGrandpashabetGrandpashabetMeritkingcasibomjojobetCasibom Güncel Girişjojobet girişcasibomjojobet güncel girişjojobet giriş