iDreamPost
android-app
ios-app

రాజమౌళితో SSMB 29 సెట్స్ లో జాయిన్ కానున్న సందీప్..?

  • Published Nov 14, 2024 | 3:32 PM Updated Updated Nov 14, 2024 | 3:32 PM

Sundeep With Rajamouli : రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ కాంబో ఇప్పుడు ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ న్యూస్. ఈ సినిమా కోసం మహేష్ మారడం , జక్కన్న సాలిడ్ లొకేషన్స్ సెర్చ్ చేయడం లాంటివి ఆల్రెడీ తెలిసినవే. ఈ సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వచ్చిందంటే.. ఈ సెట్స్ లో జక్కన్న తో పాటు సందీప్ రెడ్డి వంగ జాయిన్ అయ్యే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది.

Sundeep With Rajamouli : రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ కాంబో ఇప్పుడు ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ న్యూస్. ఈ సినిమా కోసం మహేష్ మారడం , జక్కన్న సాలిడ్ లొకేషన్స్ సెర్చ్ చేయడం లాంటివి ఆల్రెడీ తెలిసినవే. ఈ సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వచ్చిందంటే.. ఈ సెట్స్ లో జక్కన్న తో పాటు సందీప్ రెడ్డి వంగ జాయిన్ అయ్యే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది.

  • Published Nov 14, 2024 | 3:32 PMUpdated Nov 14, 2024 | 3:32 PM
రాజమౌళితో SSMB 29 సెట్స్ లో జాయిన్ కానున్న సందీప్..?

రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ కాంబో ఇప్పుడు ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ న్యూస్. ఈ సినిమా కోసం మహేష్ మారడం , జక్కన్న సాలిడ్ లొకేషన్స్ సెర్చ్ చేయడం లాంటివి ఆల్రెడీ తెలిసినవే. కొత్తగా ఈ సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వచ్చిందంటే అది ఈ సినిమా కథ గురించి. ఈ సినిమా కథ వారణాసి బ్యాక్డ్రాప్ లో ఉంటుందని.. ఒక సీన్ లో మహేష్ రాముడిగా కూడా దర్శనం ఇస్తాడని టాక్ నడుస్తుంది. అఫీషియల్ అనౌన్సుమెంట్స్ అయితే రాలేదులే కానీ.. గాసిప్స్ మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. దానితో పాటు అటు క్యాస్టింగ్ ను కూడా ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు జక్కన్న. ఈ సినిమాతో కచ్చితంగా టాలీవుడ్ , బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ రేంజ్ లో.. మహేష్ పేరు మోత మోగిపోతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. దాదాపు చాలా మంది హాలీవుడ్ యాక్టర్స్ ఈ సినిమాలో కన్ఫర్మ్ అయినట్లు టాక్ వినిపిస్తుంది.

అయితే ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే. ఈ సెట్స్ లో జక్కన్న తో పాటు సందీప్ రెడ్డి వంగ జాయిన్ అయ్యే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ న్యూస్ విని అంతా షాక్ అయ్యారు. ఎందుకంటే సందీప్ ఆల్రెడీ స్పిరిట్ తో కమిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రభాస్ తో సినిమా అంటే చాలా ప్లాన్డ్ గా దానికే పరిమితం అయ్యి ఉండాలి. పైగా త్వరలోనే స్పిరిట్ మూవీ షూట్ ను కూడా స్టార్ట్ చేస్తామని చెప్పారు. మరి అలాంటిది ఇప్పుడు సందీప్ సడెన్ గా జక్కన్న టీం లో జాయిన్ అయితే ఎలా అనే సందేహాలు మొదలయ్యాయి. అసలు ఈ టాక్ ఎందుకు వచ్చిందా అని ఆరా తీస్తే.. సందీప్ పాత వీడియో ఒకటి బయట పడింది. ఆర్ఆర్ఆర్ రిలీజ్ టైం లో ప్రమోషనల్ ఇంటర్వ్యూలో సందీప్ రాజమౌళికి ఓ రిక్వెస్ట్ పెట్టాడు. అదేంటంటే రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ సమయంలో కనీసం 20-25 రోజులు తనతో ఉండి.. షూటింగ్ ను అబ్సర్వ్ చేసి నేర్చుకునే అవకాశం ఇవ్వమని కోరాడు. పైగా తానూ ఆ సమయంలో ఎలాంటి వర్క్ లో ఉన్నా కూడా కచ్చితంగా టైం చూసుకుని జాయిన్ అవుతానని చెప్పాడు. దానికి రాజమౌళి కూడా ఓకే అన్నాడు.

సో ఇప్పుడు అదే వీడియో బైట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒకవేళ సందీప్ రిక్వెస్ట్ ను గుర్తుపెట్టుకుని రాజమౌళి పిలిస్తే మాత్రం.. సందీప్ SSMB 29 సెట్స్ లో సందడి చేస్తాడు. ఒకవేళ వీరిద్దరూ కనుక ఈ వెంచర్ లో భాగం అయితే.. ఇక ఆ న్యూస్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పైగా మహేష్ కు , సందీప్ కు కూడా మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సో దాదాపు జక్కన్న సందీప్ ను ఇన్వైట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ వస్తే మాత్రం సందీప్ ఆ సెట్స్ లో నేర్చుకున్నదానిని స్పిరిట్ లో ఇంప్లిమెంట్ చేయడం ఖాయం. దానితో ఆ సినిమా రేంజ్ ఇంకాస్త పెరుగుతుంది. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş