Swetha
ఫైనల్ గా సుజీత్ కల నెరవేరిపోయింది. రెండేళ్ల నిరీక్షణ హైప్ కు నిన్నటితో తెరపడింది. ఓజి సినిమాకు పాజిటివ్ టాక్స్ ఏ వినిపిస్తున్నాయి. దీనితో దర్శకుడు సుజీత్ పేరు వైరల్ అవుతుంది. ఇక అప్పుడే సుజీత్ నెక్స్ట్ ఎవరితో కలిసి సినిమా తీస్తాడా అనే ప్రశ్నలు మొదలైపోయాయి. గతంలో ఓజి కి ముందు న్యాచురల్ స్టార్ నాని సుజీత్ కాంబినేషన్ లో సినిమా కన్ఫర్మ్ అయినట్టుగా చెప్పారు.

ఫైనల్ గా సుజీత్ కల నెరవేరిపోయింది. రెండేళ్ల నిరీక్షణ హైప్ కు నిన్నటితో తెరపడింది. ఓజి సినిమాకు పాజిటివ్ టాక్స్ ఏ వినిపిస్తున్నాయి. దీనితో దర్శకుడు సుజీత్ పేరు వైరల్ అవుతుంది. ఇక అప్పుడే సుజీత్ నెక్స్ట్ ఎవరితో కలిసి సినిమా తీస్తాడా అనే ప్రశ్నలు మొదలైపోయాయి. గతంలో ఓజి కి ముందు న్యాచురల్ స్టార్ నాని సుజీత్ కాంబినేషన్ లో సినిమా కన్ఫర్మ్ అయినట్టుగా చెప్పారు. కానీ అనుకోని పరిస్థితుల వలన ఆ సినిమా క్యాన్సిల్ అయింది. ఇక ఇప్పుడు ఓజి సక్సెస్ అయింది కాబట్టి.. ఆగిపోయిన నాని సినిమా పట్టాలెక్కుతుందేమో అని అనే ప్రచారం జరుగుతుంది.
ప్రస్తుతం నాని శ్రీకాంత్ ఓదెలతో ది ప్యారడైజ్ సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ ను నెక్స్ట్ సమ్మర్ కు ప్లాన్ చేశారు. సో ఈ గ్యాప్ లోనే సుజీత్ నానికి స్టోరీ చెప్పి ఓకే చేయించుకునే ప్లాన్ లో ఉన్నాడట. నాని కూడా మొన్నీమధ్యనే ఓజికి సంబంధించి ఓ పోస్ట్ పెట్టాడు. దీనితో సుజీత్ నెక్స్ట్ ఫిలిం నానితోనే ఉండొచ్చని అనుకున్నారు. సుజీత్ కూడా చూచాయగా హింట్ ఇచ్చేసాడు. సమ్మర్ లోపు మంచి స్క్రిప్ట్ చేసి సినిమా చేయాలనీ సుజీత్ పక్కా ప్లానింగ్ ను రెడీ చేస్తున్నాడు. అటు నాని చేతిలో కూడా ది ప్యారడైజ్ తర్వాత ఇంకొక కమిట్మెంట్ లేదు. కాబట్టి దాదాపు ఈ కాంబో ఫిక్స్ అయినట్లే. ఇక దీనికి సంబంధించి ముందు ముందు ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.