iDreamPost
android-app
ios-app

సుడిగాలి సుధీర్ పాన్ ఇండియా సినిమా

  • Published Sep 29, 2025 | 4:08 PM Updated Updated Sep 29, 2025 | 4:08 PM

జబర్దస్త్ షో తో బాగా ఫేమస్ అయిన వలలో సుడిగాలి సుధీర్ కూడా ఒకరు. ఆ తర్వాత కొన్ని టీవీ షోస్ లో యాంకర్ గా కూడా చేసి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు సుడిగాలి సుధీర్. ఆ తర్వాత బుల్లితెర మీద నుంచి సాఫ్ట్ వేర్ సుదీర్ , గాలోడు అనే సినిమాతో వెండితెర మీదకు ఎంట్రీ ఇచ్చాడు.

జబర్దస్త్ షో తో బాగా ఫేమస్ అయిన వలలో సుడిగాలి సుధీర్ కూడా ఒకరు. ఆ తర్వాత కొన్ని టీవీ షోస్ లో యాంకర్ గా కూడా చేసి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు సుడిగాలి సుధీర్. ఆ తర్వాత బుల్లితెర మీద నుంచి సాఫ్ట్ వేర్ సుదీర్ , గాలోడు అనే సినిమాతో వెండితెర మీదకు ఎంట్రీ ఇచ్చాడు.

  • Published Sep 29, 2025 | 4:08 PMUpdated Sep 29, 2025 | 4:08 PM
సుడిగాలి సుధీర్ పాన్ ఇండియా సినిమా

జబర్దస్త్ షో తో బాగా ఫేమస్ అయిన వలలో సుడిగాలి సుధీర్ కూడా ఒకరు. ఆ తర్వాత కొన్ని టీవీ షోస్ లో యాంకర్ గా కూడా చేసి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు సుడిగాలి సుధీర్. ఆ తర్వాత బుల్లితెర మీద నుంచి సాఫ్ట్ వేర్ సుదీర్ , గాలోడు అనే సినిమాతో వెండితెర మీదకు ఎంట్రీ ఇచ్చాడు. కానీ వెండి తెర మీద కేవలం పాస్ మార్కులతో సరిపెట్టుకున్నాడు. ఆ తర్వాత కూడా కాలింగ్ సహస్ర అనే సినిమాను తీసాడు. ఇది కాస్త డిజాస్టర్ అయింది. అంతే మళ్ళీ సుదీర్ నుంచి సినిమా అప్డేట్ వచ్చిందే లేదు.

మధ్యలో గోట్ అనే సినిమాను తీసాడు కాని ఇది రిలీజ్ కు నోచుకుంది లేదు. అయితే ఇప్పుడు కాస్త గ్యాప్ తర్వాత సుదీర్ నుంచి సినిమాను సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. దానికి సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ‘హైలెస్సో’ అనే పేరుతో ఈ సినిమా స్టార్ట్ అవ్వబోతుంది. ఈ సినిమాతో ప్రసన్న కుమార్ దర్శకుడిగా పరిచయం అవ్వబోతున్నారు.

ఈ సినిమా కథ అంతా కూడా గ్రామీణ నేపథ్యంలో సాగే ఓ థ్రిల్లర్ మూవీ అని తెలుస్తుంది. అలాగే పోస్టర్ ను గమనిస్తే కాంతారా రేంజ్ లో స్పిరిట్యుయాలిటీ కూడా ఉన్నట్లు ఉంది. ఈ సినిమాలో నటాషా సింగ్, నక్ష సరణ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే అక్షర గౌడ కీ రోల్ ప్లే చేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ‘హైలెస్సో’ థియేట్రికల్ రిలీజ్ ఉంటుందని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. సో సుడిగాలి సుదీర్ పాన్ ఇండియా సినిమాతో రానున్నాడు. ఇక సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.