iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ లోకి స్టాండప్ కమెడియన్ శ్యామ హరిణి!

  • Published Jul 09, 2024 | 2:24 PM Updated Updated Jul 09, 2024 | 2:24 PM

Stand Up Comedian Syama Harini May Enter Bigg Boss 8: బిగ్ బాస్ కి సంబంధించి చాలానే పేర్లు వినిపిస్తున్నాయి. కానీ, ఈమె మాత్రం చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లోకి ఈమె వస్తే మాత్రం మామూలు కామెడీ పండదు.

Stand Up Comedian Syama Harini May Enter Bigg Boss 8: బిగ్ బాస్ కి సంబంధించి చాలానే పేర్లు వినిపిస్తున్నాయి. కానీ, ఈమె మాత్రం చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లోకి ఈమె వస్తే మాత్రం మామూలు కామెడీ పండదు.

  • Published Jul 09, 2024 | 2:24 PMUpdated Jul 09, 2024 | 2:24 PM
బిగ్ బాస్ లోకి స్టాండప్ కమెడియన్ శ్యామ హరిణి!

బిగ్ బాస్.. దేశవ్యాప్తంగా ఈ పేరు ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటుంది. విదేశాల నుంచి అంది పుచ్చుకున్న ఒక కాన్సెప్ట్ ని చాలా సక్సెస్ ఫుల్ గా ఇండియాలో రన్ చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ బిగ్ బాస్ కి మంచి ఆదరణే ఉంది. ఇప్పటికే తెలుగులో 7 సీజన్స్ ని చాలా సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. ఇప్పుడే సీజన్ 8 గురించి కూడా వార్తలు రావడం స్టార్ట్ అయిపోయింది. సాధారణంగా బిగ్ బాస్ అంటే తొలి 3 సీజన్స్ వరకు పెద్దగా ఏమీ లీక్స్ లేవు. కానీ, నాలుగో సీజన్ నుంచి బిగ్ బాస్ కి సంబంధించి లీకులు బాగా ఎక్కువయ్యాయి. ఇప్పుడు అవి ఎక్కడి దాకా వెళ్లాయి అంటే బిగ్ బాస్ మేకర్స్ ఎవరిని అప్రోచ్ అయ్యారు? ఎవరిని షోలోకి తీసుకొస్తున్నారు? వారికి ఎంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారు అనేది కూడా చాలా స్పష్టంగా చెప్పేస్తున్నారు.

బిగ్ బాస్ అంటే గతంలో టీవీలో వచ్చేదాకా ఏంటి? ఏం జరుగుతోంది అనే విషయం ఎవరికీ తెలిసేది కాదు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఆడియన్స్ లో ఆ సస్పెన్స్ ఉండకుండా ముందే లీకులు వచ్చేస్తున్నాయి. నెటిజన్స్, బిగ్ బాస్ ఆడియన్స్ కూడా ఆ లీకులకు బాగా అలవాటు పడిపోయారు. ఎపిసోడ్ ప్లే కావడానికి ముందే అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అని ఉవ్విళ్లూరిపోతున్నారు. ఇప్పటికే ఈ బిగ్ బాస్ 8కి సంబంధించి చాలానే పేర్లు బయటకు వచ్చాయి.

ఆ లీకుల్లో ముఖ్యంగా హీరో, క్యారెక్టర్ ఆర్టిస్టు, సీరియల్ ఆర్టిస్టు సాయి కిరణ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అలాగే నీతోనే డ్యాన్స్ నుంచి కొందరు బిగ్ బాస్ కి వచ్చే ఛాన్స్ ఉంది అని ఎప్పటి నుంచో ఊహాగానాలు ఉన్నాయి. అందులో భాగంగా నీతోనే డ్యాన్స్ 2.0 ఫైనలిస్ట్ అక్షిత పేరు వినిపిస్తోంది. అలాగే బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రన్నరప్ అమర్ దీప్ భార్య తేజశ్వీ గౌడ పేరు కూడా వినిపిస్తోంది. తేజశ్వీని ఈ సీజన్ కి తీసుకెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు. ఆ తర్వాత సీరియల్ ఆర్టిస్ట్, నీతోనే డ్యాన్స్ 2.0 ఫేమ్ హారిక పేరు కూడా వినిపిస్తోంది.

ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరో పాపులర్ లేడీ పేరు వినిపిస్తోంది. ఆమె అలాంటి ఇలాంటి లేడీ కాదు.. ఒక్కసారి మైకు చేత్తో పట్టుకుంటే ఎంత మందినైనా కడుపుబ్బా నవ్వించేస్తుంది. ఆమె మరెవరో కాదు.. స్టాండప్ కమెడియన్ శ్యామ హరిణి. ఈమె బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మేకర్స్ ఆమెను సంప్రదించారు అంటూ లీకులు వస్తున్నాయి. శ్యామ హరిణి అటు నెటిజన్స్ కు కూడా సుపరిచితురాలే. ఆమె తనదైన పంచులతో అటు స్టేజ్ మీదే కాకుండా.. ఇటు సోషల్ మీడియాలో కూడా నవ్వులు పూయిస్తూ ఉంటుంది. ఈమె హౌస్ లిక వస్తే మాత్రం కచ్చితంగా హౌస్ లో రచ్చ రచ్చ అవ్వడం ఖాయంగా చెప్పచ్చు.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetkazan girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş