iDreamPost
android-app
ios-app

SSMB 29 లో సంథింగ్ స్పెషల్ .. పురాణాలతో కూడా

  • Published Nov 10, 2025 | 12:13 PM Updated Updated Nov 10, 2025 | 12:13 PM

SSMB29 Latest Updates: నవంబర్ నెల మహేష్ అభిమానులకు చాలా స్పెషల్. ఎందుకంటే ఎప్పటినుంచో ఊరిస్తున్న SSMB29 నుంచి సాలిడ్ అప్డేట్ ఈ నెలలోనే రివీల్ చేయబోతున్నారు. ఈ నెల 15 న ఓ గ్రాండ్ ఈవెంట్ ఏర్పాటు చేసి మూవీ గ్లిమ్ప్స్ ను వదలబోతున్నాడు జక్కన్న. ఇక ఈలోపు మూవీకి సంబంధించిన పిక్స్ బయటకు వస్తూనే ఉన్నాయి

  • Published Nov 10, 2025 | 12:13 PMUpdated Nov 10, 2025 | 12:13 PM
SSMB 29 లో సంథింగ్ స్పెషల్ .. పురాణాలతో కూడా

నవంబర్ నెల మహేష్ అభిమానులకు చాలా స్పెషల్. ఎందుకంటే ఎప్పటినుంచో ఊరిస్తున్న SSMB29 నుంచి సాలిడ్ అప్డేట్ ఈ నెలలోనే రివీల్ చేయబోతున్నారు. ఈ నెల 15 న ఓ గ్రాండ్ ఈవెంట్ ఏర్పాటు చేసి మూవీ గ్లిమ్ప్స్ ను వదలబోతున్నాడు జక్కన్న. ఇక ఈలోపు మూవీకి సంబంధించిన పిక్స్ బయటకు వస్తూనే ఉన్నాయి. దీనితో ఆడియన్స్ ఎవరికీ తోచిన కథలు వాళ్ళు అల్లేసుకుంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే.. ఈ కథకు పురాణాలకు లింక్ ఉందనే విషయం అందరికి తెలిసిందే. రీసెంట్ గా పృథ్వి రాజ్ సుకుమారన్ క్యారెక్టర్ ‘కుంభ’ ను పరిచయం చేసిన సంగతి తెలిసిందే

ఇక్కడ ఈ కథ గురించి ఇంకో హింట్ ఇచ్చినట్లు అయింది. రామాయ‌ణంలో కుంభుడు అనే ఓ క్యారెక్టర్ ఉంది. ఆయన రాక్షస జాతికి చెందిన వ్యక్తి. ఆయన కూడా రామ రావణ యుద్ధంలో పాల్గొన్నాడు. ఇక్కడ ఆయనకు సహకరించింది సుగ్రీవుడు. సో ఇప్పుడు ఈ క్యారెక్టర్ లో కనిపించబోయేది ఎవరనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. పైగా రాముడిగా క‌నిపిస్తార‌ని, అందుకు సంబంధించిన షూటింగ్ కూడా జ‌రిగింద‌న్న ఓ న్యూస్ కూడా వినిపిస్తుంది. దీనిలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే గ్లిమ్ప్స్ వచ్చేంతవరకు వెయిట్ చేయాల్సిందే.