iDreamPost
android-app
ios-app

హైపర్ ఆది కిడ్నాప్! 10 గంటలకు పైగా సస్పెన్స్..

  • Author Soma Sekhar Published - 05:56 PM, Tue - 25 July 23
  • Author Soma Sekhar Published - 05:56 PM, Tue - 25 July 23
హైపర్ ఆది కిడ్నాప్! 10 గంటలకు పైగా సస్పెన్స్..

హైపర్ ఆది.. బుల్లితెర ఖతర్నాక్ కామెడీ షో జబర్దస్త్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. జబర్దస్త్ లో చిన్న చిన్న క్యారెక్టర్స్ వేసుకుంటూ.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎక్కడో వెనక ఉండే స్టేజి నుంచి.. టీమ్ లీడర్ గా, రైటర్ గా తనకంటూ ప్రత్యేక స్టార్ డమ్ ను క్రియేట్ చేసుకున్నాడు ఆది. తన టైమింగ్ పంచులతో పాటుగా.. డబుల్ మీనింగ్ పంచులతో కుడుపుబ్బా నవ్వించడంలో.. ఆదికి ఆదే సాటి అని చెప్పాలి. జబర్ధస్త్ తో పాటుగా ‘ఢీ’, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోలు చేస్తూ.. ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు ఆది. అలాంటి ఆది కిడ్నాప్ కు గురైయ్యాడు. అతడు కిడ్నాప్ కు గురై 10 గంటలు అవుతోంది. మరి ఆది కిడ్నాప్ కు సంబంధించిన హైడ్రామా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బుల్లితెరపై ఎన్నో కామెడీ, రియాలిటీ షోలు ప్రసారం అవుతూ ఉంటాయి. కానీ అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటాయి. అందులో మెుదటి వరుసలో ఉంటుంది జబర్దస్త్. ఆ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక శ్రీదేవి డ్రామా కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త కొత్త కాన్సెప్ట్ లతో ప్రేక్షకులను నవ్విస్తూ వస్తోంది. ఇసారి కూడా అలాంటి కాన్సెప్ట్ తోనే ముందుకు వచ్చింది. ఆదివారం(జూలై 30)న టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు.

ఇక ఈ ఎపిసోడ్ లో ఆది ఎప్పటిలాగే తన మార్క్ కామెడీతో రెచ్చిపోయాడు. ఈ ఎపిసోడ్ లో ‘ఆది కిడ్నాప్’ అనే కాన్సెప్ట్ హైలెట్ అనే చెప్పాలి. బుల్లితెర సిరీయల్ లేడీ యాక్టర్స్, యాంకర్స్ ను ఒకే వేదికపైకి తీసుకొచ్చి అభిమానులకు పసందైన విందు ఇవ్వబోతున్నారు. ప్రీతి నిగమ్, జయవాణి, శిల్పా చక్రవర్తి, భావన లాంటి సీనియర్ యాంకర్స్, క్యారెక్టర్ నటీ మణులతో తన మార్క్ కామెడీ పంచాడు ఆది. లేడీస్ పై పంచులు వేస్తున్నాడని, వారికి మర్యాద ఇవ్వడం లేదని వారందరు కలిసి ఆదిని కిడ్నాప్ చేస్తారు. ఆడాళ్లందరికి సారీ చెప్పాలని వారు ఆదిని కిడ్నాప్ చేశారు. దాంతో నన్ను ఎంటర్టైన్ మెంట్ చేస్తే.. మీకు సారీ కాదు.. పొర్లు దండాలు పెడతానని ఆది అంటాడు. ఇక ఈ ప్రోమో లో యాంకర్స్ డ్యాన్స్ ఇరగదీశారనే చెప్పాలి. ప్రోమోలోనే ఇలా ఉంటే.. ఇంక ఫుల్ ఎపిసోడ్ లో ఎలా రెచ్చిపోయారో తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ వచ్చేదాక ఆగాల్సిందే. ఇక చివర్లో ఆదికి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఆది నీ పెళ్లెప్పుడు అంటూ మహిళలు అడిగిన వీడియో ప్రోమోకు మరో హైలెట్ అనే చెప్పాలి.


ఇదికూడా చదవండి: హీరోయిన్ల చీరలు లాగి లాగి చిరాకొచ్చింది! ప్రముఖ నటుడు షాకింగ్ కామెంట్స్..

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet