iDreamPost
android-app
ios-app

పెళ్లి పీటలు ఎక్కబోతున్న స్టార్ సింగర్

  • Published Apr 24, 2024 | 1:44 PM Updated Updated Apr 24, 2024 | 1:44 PM

కాంతార సినిమా ఎంతటి హిట్ కొట్టిందే. వరాహ రూపం పాటకు కూడా ట్రెమండస్ రెస్సాన్స్ వచ్చింది. కోర్టు కేసును కూడా ఎదుర్కొంది. అయితే ఇదే పాటను పాడి పాపులారిటీని తెచ్చుకుంది ప్రముఖ గాయని శ్రీలలిత. ఇప్పుడు ఈ గాయని పెళ్లి పీటలు ఎక్కబోతుంది.

కాంతార సినిమా ఎంతటి హిట్ కొట్టిందే. వరాహ రూపం పాటకు కూడా ట్రెమండస్ రెస్సాన్స్ వచ్చింది. కోర్టు కేసును కూడా ఎదుర్కొంది. అయితే ఇదే పాటను పాడి పాపులారిటీని తెచ్చుకుంది ప్రముఖ గాయని శ్రీలలిత. ఇప్పుడు ఈ గాయని పెళ్లి పీటలు ఎక్కబోతుంది.

  • Published Apr 24, 2024 | 1:44 PMUpdated Apr 24, 2024 | 1:44 PM
పెళ్లి పీటలు ఎక్కబోతున్న స్టార్ సింగర్

ఎంతో మంది గాయనీ గాయకులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన వేదిక పాడుతా తీయగా. ఉష, మల్లిఖార్జున్, స్మిత, కారుణ్య, హేమ చంద్ర, గోపికా పూర్ణిమ, గీతా మాధురి,మాళవిక, అంజనా సౌమ్య ఇలా చెప్పుకుంటే చాలా పెద్ద లిస్టు ఉంది. వారిలో ఒకరు శ్రీలలిత భమిడిపాటి కూడా. పాడుతా తీయగా సీజన్ 6లో పాల్గొని ఎన్నో మంచి పాటలు పాడి.. బాల సుబ్రమణ్యం నుండి ప్రశంసలు కూడా అందుకుంది. ప్రముఖ సింగర్ సునీత గొంతును అనుకరించేది కూడా. ఈ షోలో రన్నరప్‌గా నిలిచింది. విజయవాడకు చెందిన శ్రీలలిత చిన్న వయస్సు నుండే ప్రదర్శనలు ఇచ్చేది. కర్ణాటక సంగీతంలో ప్రావీణ్యురాలు.  పాడుతా తీయగా కాకుండా సూపర్ సింగర్స్ సీజన్ 9, బోల్ బేబీ బోల్, స్వరాభిషేకం వంటి మొదలైన టీవీ షోల్లో పాల్గొంది.

ఇప్పుడు ఈ సింగర్ పెళ్లి పీటలు ఎక్కబోతుంది. గుడిపాటి సీతారాం అనే వ్యక్తిని మనువాడబోతుంది. తాజాగా ఆమె నిశ్చితార్థం జరిగింది. ఈ ఎంగేజ్ మెంట్ ఫోటోలను షేర్ చేసుకున్న శ్రీలలిత ‘జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు.. రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు. ఆనాడు ఎవరూ.. అనుకోనిది..ఇనాడు మనకు.. నిజమైనది’ రాజ్ కుమార్ సినిమాలోని పాపులర్ సాంగ్ లిరిక్స్ జోడించింది. అలాగే ‘ నాజీవితంలోకి వచ్చినందుకు.. నా జీవితం నువ్వు అయ్యినందుకు ధ్యాంక్యూ రామ. ఐలవ్ యూ. నేను ఇప్పుడే నా జీవితంలోకి వచ్చిన గైడ్, ఫ్రెండ్, టీచర్ ను పొందాను’ అంటూ ఎమోషనల్ పోస్టు చేసింది శ్రీలలిత. కాగా, సీతారాం కూడా విజయవాడే వాసి అని తెలుస్తోంది.

కాగా, ఈ ఎంగేజ్ మెంట్ పిక్స్ చూడగానే సినీ సెలబ్రిటీలు కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సింగర్స్ రమ్య బెహర, హరిణీ, అదితి భరద్వాజ్, సత్య యామిని, యాంకర్స్ గాయత్రి భార్గవి, సుధీర్ రెడ్డి విషెస్ తెలియజేశారు. ఈ సింగర్.. పాడుతా తీయగా కన్నా..కాంతార మూవీలోని వరాహ రూపం సాంగ్‌ను పాడి మరింత పాపులర్ అయ్యింది. తన యూట్యూబ్ ఛానల్లో పోస్టు చేయడంతో మిలియన్ వ్యూస్ సంపాదించుకుంది ఈ పాట. ప్రస్తుతం డివోషనల్ సాంగ్స్ పాడుతూ.. తన యూట్యూబ్ ఛానల్లో పోస్టు చేస్తోంది. అలాగే బయట ఈవెంట్స్ చేస్తోంది. శ్రీలలిత తల్లిదండ్రులు, అమ్మమ్మ, ముత్తాతలు కూడా సంగీత విధ్వాంసులే. ఆమె ఏంఏలో మ్యూజిక్ పూర్తి చేసింది.

 

View this post on Instagram

 

A post shared by Srilalitha Bhamidipati (@srilalithabhamidipati)

 

Jojobet GirişJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomcasibom