iDreamPost
android-app
ios-app

సిద్దు జొన్నలగడ్డ తెలుసుకదా OTT డీల్ క్లోజ్

  • Published Sep 25, 2025 | 12:51 PM Updated Updated Sep 25, 2025 | 12:51 PM

సిద్దు జొన్నల గడ్డ నుంచి వస్తున్న న్యూ మూవీ 'తెలుసు కదా'. ఈ సినిమాతో ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలోనే కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేస్తున్న నీరజ కోన దర్శకురాలిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాను పీపుల్ ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. ఇక ఈ సినిమాలో సిద్దు జొన్నల గడ్డకు జోడీగా శ్రీనిధి శెట్టి, రాశి కన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు

  • Published Sep 25, 2025 | 12:51 PMUpdated Sep 25, 2025 | 12:51 PM
సిద్దు జొన్నలగడ్డ తెలుసుకదా OTT డీల్ క్లోజ్

సిద్దు జొన్నల గడ్డ నుంచి వస్తున్న న్యూ మూవీ ‘తెలుసు కదా’. ఈ సినిమాతో ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలోనే కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేస్తున్న నీరజ కోన దర్శకురాలిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాను పీపుల్ ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. ఇక ఈ సినిమాలో సిద్దు జొన్నల గడ్డకు జోడీగా శ్రీనిధి శెట్టి, రాశి కన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటివరకు సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అంతా ఇంట్రెస్టింగ్ గానే ఉంది.

ఈ సినిమాను అక్టోబరు 17న వరల్డ్ వైడ్ గా తెలుగు, కన్నడ, తమిళ్ భాషలలో రిలీజ్ చేయనున్నారు. ఇక ఇప్పుడు రిలీజ్ కు ముందే సినిమా ఓటిటి డీల్ భారీ ధరలకు క్లోజ్ అయిందట. ప్రముఖ ఓటీటీ సంస్థ రూ. 22 కోట్లకు కొనుగోలు చేసిందట. ఆ ప్రముఖ ఓటిటి సంస్థ ఏంటి అనేది మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. ఇక ముందు ముందు సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.