iDreamPost
android-app
ios-app

ఈ వీకెండ్ OTT లో బెస్ట్ ఫ్యామిలీ థ్రిల్లర్ ఇదే

  • Published Jul 25, 2025 | 2:56 PM Updated Updated Jul 25, 2025 | 2:56 PM

ఈ వారం థియేటర్స్ అన్ని హరి హర వీరమల్లు షోస్ తో నిండిపోయాయి. టాక్ కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా ఫ్యాన్స్ మాత్రం పవన్ ను స్క్రీన్ మీద చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక థియేటర్ సినిమాల సంగతి ఎలా ఉన్నా ఓటిటి లవర్స్ ఉండనే ఉంటారు కదా. వారికోసం ఈ వారం ఓటిటి లో బెస్ట్ ఫ్యామిలీ థ్రిల్లర్ స్ట్రీమింగ్ అవుతుంది.

ఈ వారం థియేటర్స్ అన్ని హరి హర వీరమల్లు షోస్ తో నిండిపోయాయి. టాక్ కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా ఫ్యాన్స్ మాత్రం పవన్ ను స్క్రీన్ మీద చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక థియేటర్ సినిమాల సంగతి ఎలా ఉన్నా ఓటిటి లవర్స్ ఉండనే ఉంటారు కదా. వారికోసం ఈ వారం ఓటిటి లో బెస్ట్ ఫ్యామిలీ థ్రిల్లర్ స్ట్రీమింగ్ అవుతుంది.

  • Published Jul 25, 2025 | 2:56 PMUpdated Jul 25, 2025 | 2:56 PM
ఈ వీకెండ్ OTT లో బెస్ట్ ఫ్యామిలీ థ్రిల్లర్ ఇదే

ఈ వారం థియేటర్స్ అన్ని హరి హర వీరమల్లు షోస్ తో నిండిsపోయాయి. టాక్ కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా ఫ్యాన్స్ మాత్రం పవన్ ను స్క్రీన్ మీద చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక థియేటర్ సినిమాల సంగతి ఎలా ఉన్నా ఓటిటి లవర్స్ ఉండనే ఉంటారు కదా. వారికోసం ఈ వారం ఓటిటి లో బెస్ట్ ఫ్యామిలీ థ్రిల్లర్ స్ట్రీమింగ్ అవుతుంది. సస్పెన్స్ , క్రైమ్ థ్రిల్లర్స్ సినిమాలను ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమాలు ఓటిటి లో బాగా ట్రెండ్ అవుతున్నాయి. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా స్టోరీ లైన్ విషయానికొస్తే.. సూర్య, శృతి తన పాపతో కలిసి హ్యాపీగా వీకెండ్ ను ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అదే సమయంలో అటు సైడ్ పెట్రోలింగ్ కు వచ్చిన పోలీసులు వారిని న్యూసెన్స్ చేయొద్దని చెప్పడంతో.. వారి మధ్య మాటా మాటా పెరుగుతుంది. దీనితో సిఐ వారి మీద సీరియస్ అవుతాడు. కట్ చేస్తే ఆ నెక్స్ట్ డే సూర్య ఓ దొంగను పట్టుకునే క్రమంలో ఆ దొంగ చనిపోతాడు. దానితో ఆ శవాన్ని ఎవరికీ కనిపించకుండా ఇంట్లో దాస్తారు. ఈ క్రమంలో పోలీసులు సూర్య ఇంటికి మళ్ళీ వస్తారు. అదే సమయంలో అతని బంధువులు కూడా ఇంటికి వస్తారు. అనుకోకుండా జరిగిన ఈ హత్య కేసు నుంచి సూర్య బయట పడ్డడా లేదా ? ఈ క్రమంలో అతనికి ఎదురైనా ఇబ్బందులు ఏంటి ? ఆ తర్వాత ఏమి జరిగింది ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఈ సినిమా ప్రస్తుతం సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మధ్య కాలంలో నవీన్ చంద్ర నుంచి వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్స్ అన్ని ప్రేక్షకులను బాగా ఇంప్రెస్స్ చేస్తున్నాయి. సో అంతే కాన్ఫిడెన్స్ తో ఈ సినిమాకు కూడా చూసేయొచ్చు. ఈ సినిమా పేరు షో టైం. జూలై 4 న థియేటర్ లో రిలీజ్ అయిన ఈ మూవీ రెండు వారాలకే ఓటిటి కి వచ్చేసింది. ఈ వీకెండ్ ఓ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ చూడాలంటే ఈ సినిమానే బెస్ట్ ఛాయస్. కాబట్టి అసలు మిస్ అవ్వకుండా చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.