iDreamPost
android-app
ios-app

పవన్ ఫ్యాన్స్ కు షాకింగ్ అప్డేట్.. ప్రీమియర్లు…?

  • Published Sep 16, 2025 | 2:08 PM Updated Updated Sep 16, 2025 | 2:08 PM

ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ మ్యాటర్ ఏంటంటే అది OG నే. ఎప్పుడో సినిమా అనౌన్స్ చేసినప్పుడు OG జపం మొదలుపెట్టిన అభిమానులు ఇప్పటికి అంతే హైప్ తో కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్నారు. సరిగ్గా ఇంకొక తొమ్మిది రోజుల్లో మూవీ థియేటర్స్ లో ఎంట్రీ ఇస్తుంది.

  • Published Sep 16, 2025 | 2:08 PMUpdated Sep 16, 2025 | 2:08 PM
పవన్ ఫ్యాన్స్ కు షాకింగ్ అప్డేట్.. ప్రీమియర్లు…?

ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ మ్యాటర్ ఏంటంటే అది OG నే. ఎప్పుడో సినిమా అనౌన్స్ చేసినప్పుడు OG జపం మొదలుపెట్టిన అభిమానులు ఇప్పటికి అంతే హైప్ తో కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్నారు. సరిగ్గా ఇంకొక తొమ్మిది రోజుల్లో మూవీ థియేటర్స్ లో ఎంట్రీ ఇస్తుంది. ఇప్పటివరకు సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్.. ఫ్యాన్స్ నుంచి నార్మల్ ఆడియన్స్ వరకు అందరిలో విపరీతమైన హైప్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు సినిమా రిలీజ్ కు కొద్దీ రోజుల సమయమే ఉంది కాబట్టి.. ప్రస్తుతం టీం ప్రమోషనల్ ఈవెంట్ పనుల్లో బిజీ బిజిగా ఉన్నారు.

ఇప్పటివరకు అయితే సినిమా ప్రమోషన్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. కానీ ఈవెంట్స్ డేట్స్ అయితే ఫిక్స్ చేశారు. సో ఎప్పుడెప్పుడు ఈ ఈవెంట్ జరుగుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక ఇది పక్కన పెట్టేసి సినిమా రిలీజ్ విషయానికొస్తే.. ప్రీమియర్స్ కోసం అభిమానులు రెడీ అయిపోతున్నారు. ఆల్రెడీ హైదరాబాద్ మల్కాజ్గిరిలోని ఒక సింగల్ స్క్రీన్ కోసం ఏకంగా ఒక టన్ను పేపర్ కటింగ్స్ సిద్ధం చేసుకున్నారట . దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు ప్రిపరేషన్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో. అయితే ఇప్పుడు వీరికి భారీ షాక్ తగలనుంది.

ఎందుకంటే ఓజి ప్రీమియర్స్ ఉండకపోవచ్చనే టాక్ వస్తుంది. 24 రాత్రి స్పెషల్ ప్రీమియర్స్ కు వెళ్దాం అనుకున్న వాళ్ళు తమ ప్లాన్స్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. 25 తెల్లవారుజామున అర్ధరాత్రి 1 గంటకు అలాగే తెల్లవారుజామున 4 గంటలకు స్పెషల్ షోస్ ఉండనున్నట్లు టాక్ వినిపిస్తుంది. . నిర్మాణ సంస్థ డివివి ఎంటర్ టైన్మెంట్స్ ఇప్పటిదాకా దీని గురించైతే స్పందించలేదు. ఇక ఈ మ్యాటర్ లో ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.