iDreamPost
android-app
ios-app

Shanmukh Jaswanth: ఎన్నోసార్లు చనిపోవాలనుకున్నా.. షణ్ముఖ్ జశ్వంత్ షాకింగ్ పోస్ట్!

  • Published Jul 13, 2024 | 3:49 PM Updated Updated Jul 13, 2024 | 3:49 PM

ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ పెట్టిన ఓ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాను ఎన్నోసార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను అంటూ షాకింగ్ పోస్ట్ పెట్టాడు. ఆ వివరాల్లోకి వెళితే..

ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ పెట్టిన ఓ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాను ఎన్నోసార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను అంటూ షాకింగ్ పోస్ట్ పెట్టాడు. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Jul 13, 2024 | 3:49 PMUpdated Jul 13, 2024 | 3:49 PM
Shanmukh Jaswanth: ఎన్నోసార్లు చనిపోవాలనుకున్నా.. షణ్ముఖ్ జశ్వంత్ షాకింగ్ పోస్ట్!

షణ్ముఖ్ జశ్వంత్.. ఒకప్పుడు యూట్యూబ్ స్టార్. కానీ ఇప్పుడు అతడి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒక వివాదం ముగిసింది అనుకునే లోపే, మరో వివాదంలో చిక్కుకుంటున్నాడు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత షన్ను లైఫ్ పూర్తిగా టర్న్ అయ్యింది. దీప్తి సునయన బ్రేకప్, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు, డ్రగ్స్ కేసు ఇలా ఒకదాని తర్వాత మరోటి అతడిపై పడ్డాయి. ఈ డిప్రెషన్ నుంచి అతడు బయటకి వచ్చినట్లు కనిపించడం లేదు. తాజాగా అతడు ఓ షాకింగ్ పోస్ట్ పెట్టాడు. తాను ఎన్నోసార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని సంచలన విషయాలు వెల్లడించాడు.

షణ్ముఖ్ జశ్వంత్.. మరోసారి వార్తల్లో నిలిచాడు. అయితే ఈసారి వివాదంతో కాదు.. తన భావాలతో కూడిన ఓ పోస్ట్ పెట్టాడు. సీఏ స్టూడెంట్స్ కోసం ఎవరో పెట్టిన పోస్ట్ ను షేర్ చేశాడు. ఆ పోస్ట్ లో ఏముందంటే? “పిల్లల మీద చదువుల ఒత్తిడి పెట్టకండి. ఉద్యోగాలు సాధించాలని మానసికంగా కుందీయకండి. వారితో ఫ్రెండ్షిప్ చేయండి. మనసు విప్పి మాట్లాడండి. వారి సమస్యలు తెలుసుకోండి” అంటూ ఉన్న పోస్ట్ ను షన్ను షేర్ చేశాడు. దాంతో పాటుగా తన జీవితంలో తాను అనుభవాలను పంచుకున్నాడు.

shanmukh emotional words

“నాకు ఎన్నోసార్లు చచ్చిపోవాలనిపించింది. కానీ అలా చనిపోతే ఎవ్వరూ పట్టించుకోరు. ఈ ప్రపంచం మనల్ని మర్చిపోతుంది. కేవలం మన తల్లిదండ్రులు తప్ప ఇంకెవ్వరూ మనల్ని కేర్ చేయరు. జీవితం అంటేనే కష్టాలను ఎదుర్కొవడం. ఆ దేవుడు కష్టాలు పెడుతూనే ఉంటాడు. వాటిని ధైర్యంగా ఎదుర్కొవాలి. నేను చాలా స్ట్రాంగ్.. అయితే మానసిక ఒత్తిడి అనే సమస్య ఒక రోజులోనో లేక ఒక నెలలోనో తీరిపోయే సమస్య కాదు” అంటూ చెప్పుకొచ్చాడు షణ్ముఖ్ జశ్వంత్. ప్రస్తుతం అతడు చేసిన పోస్ట్, కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. మరి షన్ను పోస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş