iDreamPost
android-app
ios-app

తనకంటే ఆరేళ్ల చిన్న వ్యక్తితో సీరియల్ నటి డేటింగ్.. కొడుకు ముందే..

  • Published Apr 21, 2024 | 4:43 PM Updated Updated Apr 21, 2024 | 4:43 PM

తన కంటే వయసులో ఆరేళ్ళ చిన్న వ్యక్తితో సహజీవనం చేసింది. కొడుకు ముందే అతన్ని వివాహం చేసుకుంది.

తన కంటే వయసులో ఆరేళ్ళ చిన్న వ్యక్తితో సహజీవనం చేసింది. కొడుకు ముందే అతన్ని వివాహం చేసుకుంది.

  • Published Apr 21, 2024 | 4:43 PMUpdated Apr 21, 2024 | 4:43 PM
తనకంటే ఆరేళ్ల చిన్న వ్యక్తితో సీరియల్ నటి డేటింగ్.. కొడుకు ముందే..

ప్రేమకు రంగుతో, కులంతో, మతంతో పని లేదని అనేవారు. ఇప్పుడు వయసుతో కూడా పని లేదని అంటున్నారు. మామూలుగా పెళ్ళికి ఆడవారి కంటే మగవారి వయసు ఎక్కువ ఉండాలని అంటారు పెద్దలు. కానీ నేటి ట్రెండ్ మాత్రం అందుకు భిన్నంగా ఉంటున్నారు. వయసులో తమ కంటే చిన్న వారిని పెళ్లి చేసుకుంటున్నారు కొంతమంది అమ్మాయిలు. అది కూడా రెండో పెళ్లి. బిపాసాబసు తన కంటే చిన్న వాడైనా కరణ్ సింగ్ గ్రోవర్ ని పెళ్లాడింది. ఇతనో సీరియల్ నటుడు. 41 ఏళ్ల ప్రియాంక చోప్రా 31 ఏళ్ల నిక్ జోనాస్ ని వివాహం చేసుకుంది. ఇలా ఆడ సెలబ్రిటీలు తమ కంటే తక్కువ వయసున్న వారిని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు.

తాజాగా ఓ సీరియల్ నటి తన కంటే వయసులో ఆరేళ్లు తక్కువ వయసున్న వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అది కూడా ఒక కొడుకు ఉండగానే చేసుకోవడం గమనార్హం. సీరియల్ నటి రూపంజన మిత్ర ప్రియుడు రతూల్ ముఖర్జీని ప్రేమ వివాహం చేసుకుంది. 43 ఏళ్ల వయసులో ప్రియుడ్ని వివాహమాడింది. పశ్చిమ బెంగాల్ లోని రాజర్హత్ లో బెంగాలీ సాంప్రదాయ పద్ధతిలో వీరి వివాహం జరిగింది. రూపంజన బంగారు నగలు, రెడ్ బనారస్ చీర ధరించగా.. రతూల్ ముఖర్జీ దోతీ ధరించి పెళ్లి పీటలపై కూర్చున్నాడు. ఇక రూపంజన తనయుడు పంజాబీ డ్రెస్ ధరించాడు. కొడుకు ముందే రతూల్, రూపంజన ఒకటయ్యారు. కొడుకునే పెళ్లి పెద్దగా చేసి ఇద్దరూ ఒకటయ్యారు.

కాగా రూపంజన 2007లో రిజాల్ హాఖీని వివాహం చేసుకుంది. వీరికి రియాన్ అనే కొడుకు పుట్టాడు. కొంతకాలం తర్వాత భర్తతో గొడవలు రావడంతో 2018లో విడాకులు అయ్యాయి. అప్పటి నుంచి కొడుకు రియాన్ తల్లితోనే ఉంటున్నాడు. అయితే రూపంజన రతూల్ తో ప్రేమలో పడింది. తన కంటే ఆరేళ్ళు చిన్నవాడు అయినా కూడా అతనితో ప్రేమాయణం సాగించింది. కొడుకు, ప్రియుడుతో ఒకే ఇంట్లో ఉంటుంది. గత ఏడాదే డార్జిలింగ్ లో వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. ఇప్పుడు సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని స్టార్ట్ చేశారు. కాగా రూపంజన బెంగాలీ నటి. 2000వ సంవత్సరం నుంచి బెంగాలీ సినిమాలు, సీరియల్స్ లో నటిస్తుంది. చోకర్ బాలి అనే సీరియల్ తో కెరీర్ ని స్టార్ట్ చేసింది. పలు సీరియల్స్, సినిమాలు, వెబ్ సిరీసుల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె 2019 నుంచి భారతీయ జనతా పార్టీలో సభ్యురాలిగా ఉంది. ఇక రతూల్ ముఖర్జీ కూడా నటుడే. పలు సినిమాల్లో  నటించాడు. మరి తన కంటే వయసులో ఆరేళ్ళ చిన్న వాడైన వ్యక్తిని పెళ్లి చేసుకోవడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

 

View this post on Instagram

 

A post shared by Subhajit Banik (Birdlens Creation) (@wedding_birdlens_photography)

 

View this post on Instagram

 

A post shared by Chandreyee Ghosh (@chandreyee.ghosh)

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio