iDreamPost
android-app
ios-app

ఆ నటివి అంటూ అసభ్యకర వీడియోలు వైరల్‌.. ఎమోషనల్ పోస్ట్‌!

  • Published May 09, 2024 | 3:35 PM Updated Updated May 09, 2024 | 4:31 PM

ఈ మధ్య కాలంలో సెలబ్రెటీస్ కు సంబంధించి డీప్ ఫేక్ వీడియోలు అనేవి నెట్టింట చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. కావలనే కొంతమంది ఆకాతాయి వ్యక్తులు ఈ అరాచకాలకు పాల్పడుతూ సెలబ్రిటీస్ పరువును రోడ్డున పెడుతున్నారు. కాగా, రోజు రోజుకి వీరు చేస్తున్న చేష్టలు అనేవి మరింత ఎక్కువైపోతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ బుల్లితెర నటి జ్యోతిరాయ్ కు సంబంధించిన కొన్ని మార్ఫింగ్ వీడియోలు, ఫోటోలు అనేవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ మధ్య కాలంలో సెలబ్రెటీస్ కు సంబంధించి డీప్ ఫేక్ వీడియోలు అనేవి నెట్టింట చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. కావలనే కొంతమంది ఆకాతాయి వ్యక్తులు ఈ అరాచకాలకు పాల్పడుతూ సెలబ్రిటీస్ పరువును రోడ్డున పెడుతున్నారు. కాగా, రోజు రోజుకి వీరు చేస్తున్న చేష్టలు అనేవి మరింత ఎక్కువైపోతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ బుల్లితెర నటి జ్యోతిరాయ్ కు సంబంధించిన కొన్ని మార్ఫింగ్ వీడియోలు, ఫోటోలు అనేవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

  • Published May 09, 2024 | 3:35 PMUpdated May 09, 2024 | 4:31 PM
ఆ నటివి అంటూ అసభ్యకర వీడియోలు వైరల్‌.. ఎమోషనల్ పోస్ట్‌!

ఈ మధ్య కాలంలో సెలబ్రెటీస్ కు సంబంధించి డీప్ ఫేక్ వీడియోలు అనేవి నెట్టింట చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. కావలనే కొంతమంది ఆకాతాయి వ్యక్తులు ఈ అరాచకాలకు పాల్పడుతూ సెలబ్రిటీస్ పరువును రోడ్డున పెడుతున్నారు. కాగా, రోజు రోజుకి వీరు చేస్తున్న చేష్టలు అనేవి మరింత ఎక్కువైపోతున్నాయి. ఇప్పటికే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ దగ్గర నుంచి బుల్లితెరపై అలరించే హీరోయిన్స్ ను సైతం విడిచిపెట్టకుండా.. వారికి సంబంధించిన ఫోటోలను అసభ్యకరమైన వీడియోలగా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇక వారి బారిన పడుతున్న సెలబ్రిటీస్ సంఖ్య రోజు రోజుకి ఎక్కువైపోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో బుల్లితెర ఫేమస్ నటికి సంబంధించిన మార్ఫింగ్ వీడియో, ఫోటోలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. ఇంతకి ఆ నటి ఎవరంటే..

ప్రముఖ బుల్లితెర నటి ‘జ్యోతిరాయ్’ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మధ్య కాలంలో ఈమెకు సంబంధించిన ఏదో ఒక వార్త నెట్టింట వైరల్ అవుతూ ఉంది. దీంతో ఈమె కూడా సోషల్ మీడియాలో తరుచు హాట్ టాపిక్ గా మారుతుంది. ఈ క్రమంలోనే  మరోమారు జ్యోతిరాయ్ నెట్టింట హాట్ మారింది.  తాజాగా ఆమెకు సంబంధించిన మార్ఫింగ్ వీడియో, ఫోటోలు అనేవి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తన ఫోటోస్, వీడియోల పై  జ్యోతి రాయ్ తాజాగా ఘాటుగా స్పందించింది. ఇక ఈ ఘటన గురించి సోషల్ మీడియాలో ఆమె ఓ పోస్ట్ షేర్ చేస్తూ.. ఆవేదన వ్యక్తం చేసింది.

కాగా, ఎక్స్ లోని ఎడిట్ బై అభి అనే ఖాతాలో జ్యోతి రాయ్‌కి సంబంధించిన కొన్ని చిత్రాలు, వీడియోలు అప్‌లోడ్ చేయబడ్డాయి.  అలాగే వారి యూట్యూబ్ ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేస్తే పూర్తి వీడియో విడుదల చేస్తామని.. ఆ ఖాతా నుంచి ఓ మెసేజ్ కూడా షేర్ చేశారు. అయితే  ఆ తర్వాత ఆ వీడియో, ఫొటోలను తొలగించారు. ఇక అప్పటికే చాలా మంది వీడియోలు, ఫోటోలను డౌన్ లోడ్ చేసి వైరల్ చేశారు. ఇక  ఈ ఘటనపై స్పందించిన నటి జ్యోతిరాయ్.. నిరంతరం ఇలాంటి మెసేజ్‌లు పంపుతూ మెంటల్‌ టార్చర్‌ చేస్తున్నారు. దయచేసి అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోండి. నా పరువు, నా కుటుంబం పరువు తీస్తున్నారు. మీరు వెంటనే చర్య తీసుకోకపోతే, ఇది కొనసాగే అవకాశం ఉంది. ఇది కోలుకోలేని సమస్యను సృష్టించే అవకాశం ఉంది అంటూ తన సోషల్ మీడియాలో పేర్కొన్నాది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş