iDreamPost
android-app
ios-app

Movie: దేవరలో కొత్త ట్విస్ట్.. తండ్రీకొడుకులా? అన్నదమ్ములా?

  • Published Feb 19, 2024 | 7:06 PM Updated Updated Feb 19, 2024 | 7:06 PM

యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో దేవర సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఎన్టీఆర్ కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. కానీ ఆ పోస్టర్ చూసిన అభిమానుల్లో ఎన్టీఆర్ పాత్ర పై కొత్త సందేహలు నెలకొన్నాయి.

యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో దేవర సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఎన్టీఆర్ కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. కానీ ఆ పోస్టర్ చూసిన అభిమానుల్లో ఎన్టీఆర్ పాత్ర పై కొత్త సందేహలు నెలకొన్నాయి.

  • Published Feb 19, 2024 | 7:06 PMUpdated Feb 19, 2024 | 7:06 PM
Movie: దేవరలో కొత్త ట్విస్ట్.. తండ్రీకొడుకులా? అన్నదమ్ములా?

యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో ‘దేవర’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరావేగంగా జరుగుతుంది. ఇందులో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తంగం అనే పాత్రలో పల్లెటూరి వేషధారణలో కనిపించనునున్నారు. ఇక దేవర సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే.. మొదట ‘దేవర పార్ట్ 1’ సినిమాను ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ, గత కొన్ని రోజులుగా ఈ సినిమా వాయిదా పడుతుందని వార్తలు వినిపించాగా.. ఆ రూమర్స్ కి తగ్గట్టుగా దేవర పార్ట్1  అక్టోబర్ 2024లో రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేస్తూ ప్రకటించింది. అయితే తాజాగా ఆ పోస్టర్ చూసిన అభిమానులకు ఈ సినిమా పై పలు రకాల సందేహాలు తలెత్తాయి. అదేమిటంటే..

పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ‘దేవర’ సినిమా పై ప్రేక్షకులకు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫుల్ మాస్ యాక్షన్ గా దేవర సినిమా రెండు పార్టులుగా రానుంది. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 10వ తేదికి వాయిదా వేయడం పై.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరాశకు గురైయ్యారు. అయితే, ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తవ్వకపోవడంతో, VFX వర్క్ చాలా ఉండటంతోనే సినిమా రిలీజ్ వాయిదా వేసినట్టు సమాచారం. ఇదిలా ఉంటే.. దేవర సినిమా వాయిదా పడటంతో పాటు ఓ కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ పోస్టర్ పై అభిమానుల్లో పలు రకాల చర్చలు మొదలయ్యాయి. అదేమిటంటే.. ఇందులో ఎన్టీఆర్ ‘డ్యుయెల్ రోల్’ లో కనిపిస్తారని టాక్ నడుస్తోంది. ఎందుకంటే.. ఈ పోస్టర్ లో ఎన్టీఆర్ లుక్ కొత్తగా ఉండటం ఆసక్తికరంగా మారింది. పైగా గతంలో దేవర నుంచి రిలీజ్ అయిన పోస్టర్ లో ఎన్టీఆర్ కాస్తా ఏజ్ గల వ్యక్తిగా, పంచకట్టుతో గుబురు గడ్డంతో సీరియస్ పాత్రలో కనిపించాడు. ఇక గ్లింప్స్ లో కూడా అలాగే కనిపించాడు.

అయితే, లెటెస్ట్ పోస్టర్ లో మాత్రం ఎన్టీఆర్.. యాంగ్ లుక్ లో స్టైలిస్ట్ గా కనిపిస్తున్నాడు. దీంతో దేవరలో ఎన్టీఆర్ డ్యుయెల్ రోల్ లో కనిపించనున్నాడు అనే వార్తకు మరింత బలం చేకూరెలా ఉంది. అలాగే లేటెస్ట్ టైటిల్ లో దేవరలోని ‘వర’ అనేది రెడ్ కలర్ తో కనిపించనుంది. దీంతో ఎన్టీఆర్ దేవ్, వర అనే రెండు పాత్రల్లో కనిపించస్తున్నాడని ప్రచారం జరగనుంది. కానీ, తండ్రీకొడుకులుగా కనిపిస్తారా లేదా అన్నదమ్ములుగా  కనిపిస్తారా అనే క్లారిటీ లేకుండా పోయింది. ఎందుకంటే దేవర పోస్టర్ బట్టి రెండు క్యారెక్టర్స్ మధ్య పెద్దగా ఏజ్ గ్యాప్ కనిపించడం లేదు. కానీ ముందు నుంచి మాత్రం ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా కనిపిస్తారనే టాక్ నడుస్తోంది. మరి దేవర సినిమాలో ఎన్టీఆర్ ఒక్కర లేదా ఇద్దరా.. తండ్రీకొడుకులా? అన్నదమ్ములా? అనే క్లారిటీ రావలంటే అక్టోబర్ 10 వరకు వేచి ఉండాల్సిందేనని అందరూ చర్చించుకుంటున్నారు.

ఇక ఎన్టీఆర్ దేవరలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా కనిపించనున్నారు. అలాగే శ్రీకాంత్, షైన్ టామ్ చాకో.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మరి, త్వరలో విడుదల కానున్న దేవర సినిమాలో ఎన్టీఆర్ డ్యుయెల్ రోల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibomimajbet girişrobinbetjojobet girişdeneme bonusu veren sitelerMariobetMadridbetmadridbetmariobetjojobetgrandpashabet girişgrandpashabetJojobetGrandpashabetjojobetGrandpashabet Girişgrandpashabet giriş