iDreamPost
android-app
ios-app

పెద్ది లో చిరంజీవికి నచ్చిన హీరోయిన్

  • Published Nov 11, 2025 | 2:50 PM Updated Updated Nov 11, 2025 | 2:50 PM

రామ్ చరణ్ పెద్ది సినిమా నుంచి వరుసగా అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. రీసెంట్ గా వచ్చిన చికిరి సాంగ్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది . సోషల్ మీడియాలో ఈ సాంగ్ బాగా వైరల్ అవుతుంది. ఇక డిసెంబర్ లో పెద్ది నుంచి మరో ఇంట్రెస్టింగ్ చాట్ బస్టర్ రాబోతుందని అర్ధమౌతుంది.ఇందులోనూ స్టెప్పులు అదిరిపోతాయ‌ని ఇన్ సైడ్ టాక్.

  • Published Nov 11, 2025 | 2:50 PMUpdated Nov 11, 2025 | 2:50 PM
పెద్ది లో చిరంజీవికి నచ్చిన హీరోయిన్

రామ్ చరణ్ పెద్ది సినిమా నుంచి వరుసగా అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. రీసెంట్ గా వచ్చిన చికిరి సాంగ్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది . సోషల్ మీడియాలో ఈ సాంగ్ బాగా వైరల్ అవుతుంది. ఇక డిసెంబర్ లో పెద్ది నుంచి మరో ఇంట్రెస్టింగ్ చాట్ బస్టర్ రాబోతుందని అర్ధమౌతుంది.ఇందులోనూ స్టెప్పులు అదిరిపోతాయ‌ని ఇన్ సైడ్ టాక్. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది. ఈ సినిమాలో జాన్వీ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఇంకొక నటి కూడా ఉందట.

ఆమె మరెవరో కాదు.. చిరంజీవితో ‘రుద్ర‌వీణ‌’, ‘రౌడీ అల్లుడు’ లాంటి సినిమాలలో నటించిన శోభన. చిరంజీవి – శోభ‌న‌ల‌ది సూపర్ హిట్ జోడి. `చిలుకా క్షేమ‌మా..` అనే పాట‌ని చిరు అభిమానులు ఎప్ప‌టికీ మర్చిపోనేపోరు. ఇక ఇప్పుడు పెద్ది లో శోభన కూడా నటించబోతుందంట. ఈ నటిని ఫైనలైజ్ చేయడం కోసం చాలా రీసెర్చ్ చేసాడట. . ఇటీవ‌ల మోహ‌న్ లాల్ తో క‌లిసి ఓ మ‌ల‌యాళ చిత్రంలో కూడా శోభన నటించారు. ఇక పెద్ది సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉంటుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.