iDreamPost
android-app
ios-app

సరిపోదా శనివారంలో నాని అక్కగా నటించిన యాక్ట్రెస్ ఎవరో తెలుసా.? నటి మాత్రమే కాదు

  • Published Sep 12, 2024 | 7:00 AM Updated Updated Sep 12, 2024 | 7:00 AM

న్యాచురల్ స్టార్ నాని సరిపోదా శనివారం మూవీతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా సెకండ్ వీక్ కూడా దూసుకెళుతోంది. ఇక ఇందులో నాని అక్కగా నటించిన యాక్ట్రెస్ ఎవరో తెలుసా.? నటి మాత్రమే కాదు

న్యాచురల్ స్టార్ నాని సరిపోదా శనివారం మూవీతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా సెకండ్ వీక్ కూడా దూసుకెళుతోంది. ఇక ఇందులో నాని అక్కగా నటించిన యాక్ట్రెస్ ఎవరో తెలుసా.? నటి మాత్రమే కాదు

  • Published Sep 12, 2024 | 7:00 AMUpdated Sep 12, 2024 | 7:00 AM
సరిపోదా శనివారంలో నాని అక్కగా నటించిన యాక్ట్రెస్ ఎవరో తెలుసా.? నటి మాత్రమే కాదు

సరిపోదా శనివారంతో న్యాచురల్ స్టార్ నాని హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు. ఆగస్టు 29న రిలీజైన ఈ చిత్రం రెండో వారంలో కూడా మంచి కలెక్షన్లతో దూసుకెళుతుంది. కథ బాగుంటే వర్షం, వరదలు కూడా వసూళ్లపై ప్రభావితం చూపలేవని నిరూపించింది ఈ చిత్రం. బ్రేక్ ఈవెన్ క్రాక్ చేసి లాభాల బాట పడుతుంది. ఇక ఇందులో సూర్యగా తన నటనతో ఆకట్టుకున్నాడు నాని. వివేక్ ఆత్రేయను నమ్మి రెండో సారి ఛాన్స్ ఇవ్వగా.. ప్రూవ్ చేసుకున్నాడు దర్శకుడు. తల్లికి ఇచ్చిన మాట కోసం వారమంతా కోపాన్ని దిగమింగుకుని, శనివారం మాత్రం రివేంజ్ తీర్చుకుంటూ ఉంటాడు మన హీరో. ఈ గొడవలు ఇంటిదాకా వస్తుండటంతో తండ్రి, అక్కడ ఇబ్బందులు పడుతుంటారు. ఇక ఇందులో అతడి అక్క పాత్రలో చక్కని అభినయంతో ఆకట్టుకున్న నటి ఎవరో తెలుసా..? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటంటే.?

సరిపోదా శనివారంలో నాని అక్కగా నటించిన యాక్ట్రెస్ పేరు అదితి బాలన్. ఆమె తమిళ నటి. చెన్నైలో పుట్టి పెరిగింది.  అరువి చిత్రంతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఆమె. ఇందులో ఆమె మెయిన్ రోల్ చేసింది. ఆ ఏడాది పెద్ద వచ్చిన బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో ఒక్కటిగా నిలిచింది. ఈ సినిమాలో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. కుట్టీ స్టోరీలో కూడా ఓ సెగ్మెంట్‌లో మెరిసింది. అటు మలయాళ ఇండస్ట్రీలోకి వచ్చింది. సలార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా వచ్చిన కోల్డ్ కేస్ చిత్రంలో నటించింది. నివిన్ పౌలీ హీరోగా వచ్చిన పదవెట్టు చిత్రంలో యాక్ట్ చేసింది. తెలుగులో శాకుంతలం చిత్రంలో మెరిసింది. ఇందులో ప్రియం వద అనే క్యారెక్టర్ చేసింది అదితి బాలన్. చేసినవీ తక్కువ సినిమాలే అయినా..మూడు ఇండస్ట్రీలను మడతపెట్టేస్తోంది.

Aditi Balan, Saripodhaa Sanivaaram, Nani 1

ఈ ఏడాది కెప్టెన్ మిల్లర్ చిత్రంతో మెప్పించిన ఈ నటి.. సరిపోదా శనివారంతో టాలీవుడ్ ఆడియన్స్‌ను మరోసారి పలకరించింది. ఈ సినిమాకు ఆమెకు ప్రశంసలు దక్కాయి. ప్రతి సినిమాలో అక్కా తమ్ముళ్ల మధ్యలో గొడవలు ఉన్నట్లే.. వీరి మధ్య కూడా ఉంటాయి. కానీ తర్వాత కొన్ని పరిస్థితుల్లో తమ్ముడికి సపోర్టుగా నిలుస్తుంది ఈమె. ఆమె కేవలం నటి మాత్రమే కాదు. డ్యాన్సర్, మోడల్, అడ్వకేట్ కూడా. సినిమాలే కాకుండా ఆమె పలు సిరీస్‌లలో కూడా నటించింది. స్టోరీ ఆఫ్ థింగ్స్, నవరసలో ఒక్కో సెగ్మెంట్‌లో నటించింది ఆమె. ఇక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది అదితి బాలన్. చక్కటి వస్త్రధారణతో ఆకట్టుకుంటుంది ఈ కోలీవుడ్ బ్యూటీ.

 

View this post on Instagram

 

A post shared by Aditi Balan (@officialaditibalan)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet