iDreamPost
android-app
ios-app

సంబరాలా యేటి గట్టు ఆషామాషీ విషయం కాదు

  • Published Oct 15, 2025 | 2:22 PM Updated Updated Oct 15, 2025 | 2:22 PM

సాయి దుర్గ తేజ్ నుంచి ఈ మధ్య కాలంలో ఎలాంటి సినిమాలు రాలేదు. యాక్సిండెంట్ తర్వాత కాస్త బ్రేక్ తీసుకుని సంబరాల యేటి గట్టు సినిమాను అనౌన్స్ చేశారు. ఈ సినిమా ఈపాటికి వచ్చేయాలి కానీ కొన్ని కారణాల వలన షూటింగ్ ఆలస్యం అయిందంట. సో సెప్టెంబర్ 25 న రావాల్సిన సినిమా ఎప్పుడు వస్తుందో ఇంకా క్లారిటీ లేదు. అఖండ 2 డిసెంబర్ 5 న రిలీజ్ కానుంది.

సాయి దుర్గ తేజ్ నుంచి ఈ మధ్య కాలంలో ఎలాంటి సినిమాలు రాలేదు. యాక్సిండెంట్ తర్వాత కాస్త బ్రేక్ తీసుకుని సంబరాల యేటి గట్టు సినిమాను అనౌన్స్ చేశారు. ఈ సినిమా ఈపాటికి వచ్చేయాలి కానీ కొన్ని కారణాల వలన షూటింగ్ ఆలస్యం అయిందంట. సో సెప్టెంబర్ 25 న రావాల్సిన సినిమా ఎప్పుడు వస్తుందో ఇంకా క్లారిటీ లేదు. అఖండ 2 డిసెంబర్ 5 న రిలీజ్ కానుంది.

  • Published Oct 15, 2025 | 2:22 PMUpdated Oct 15, 2025 | 2:22 PM
సంబరాలా యేటి గట్టు ఆషామాషీ విషయం కాదు

సాయి దుర్గ తేజ్ నుంచి ఈ మధ్య కాలంలో ఎలాంటి సినిమాలు రాలేదు. యాక్సిండెంట్ తర్వాత కాస్త బ్రేక్ తీసుకుని సంబరాల యేటి గట్టు సినిమాను అనౌన్స్ చేశారు. ఈ సినిమా ఈపాటికి వచ్చేయాలి కానీ కొన్ని కారణాల వలన షూటింగ్ ఆలస్యం అయిందంట. సో సెప్టెంబర్ 25 న రావాల్సిన సినిమా ఎప్పుడు వస్తుందో ఇంకా క్లారిటీ లేదు. అఖండ 2 డిసెంబర్ 5 న రిలీజ్ కానుంది. ఇప్పుడు సంబరాల యేటి గట్టుకు సరైన డేట్ లేకుండా పోయింది. ఈ రిలీజ్ డేట్స్ విషయాల్ని పక్కన పెట్టేస్తే.. హీరో బర్త్ డే సంధర్బంగా ఈరోజు ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేశారు.

ఈ నిమిషం వీడియోలో కథ ఏమై ఉంటుంది అనేది తెలియలేదు. కానీ విజువల్స్ సాయి దుర్గ్ తేజ్ క్యారెక్టర్ మాత్రం ఊహించని రేంజ్ లో ఉండబోతుందని తెలుస్తుంది. ఓ ఎడారి ప్రాంతంలో ఎంతోమంది ప్రజలు బానిసల్లా బ్రతుకుతూ ఉంటారు. దీనితో అక్కడ ప్రజలను రక్షించడానికి అసుర రూపంలో ఓ వ్యక్తి వస్తాడు . అసలు అక్కడ ఏమి జరుగుతుంది ఏంటి ? ఈ హీరో వారిని ఎలా కాపాడతాడు ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

సాయి దుర్గ్ తేజ్ ట్రాన్స్ఫర్మేషన్ కు అంతా షాక్ అయ్యారన్నమాట వాస్తవం. గత సినిమాలతో కంపేర్ చేస్తే ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ లుక్ మారిపోయింది. ఇప్పుడు ఈ హీరోకి హిట్ చాలా అవసరం. డైరెక్టర్ రోహిత్ కెపి ప్రేక్షకులకు ఓ కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్నాడు. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తానికి సంబరాల యేటి గట్టు నుంచి వచ్చిన ఈ టీజర్ సినిమా మీద అంచనాలను పెంచేసింది. ఇక ముందు ముందు ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.