iDreamPost
android-app
ios-app

Samantha: నీకోసం ప్రార్థిస్తుంటాను.. బాధలో సమంత ఎమోషనల్ పోస్ట్!

  • Published Jul 02, 2024 | 5:44 PM Updated Updated Jul 02, 2024 | 5:44 PM

గత కొన్ని రోజులుగా ఏ సినిమాల్లో నటించకుండా విశ్రాంతి తీసుకుంటున్న సమంత సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే ఉంది. పైగా ఎప్పటికప్పుడు తన హెల్త్ అప్డేట్స్ ను ఇస్తూ కొన్ని పోస్టులు కూడా పెడుతుంది. ఈ క్రమంలోనే తాజాగా సమంత నీకోసం ఎల్లప్పుడూ ప్రార్థిస్తుంటాను అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకి సమంత ఆ పోస్ట్ ఎవరి కోసం పెట్టిందంటే..

గత కొన్ని రోజులుగా ఏ సినిమాల్లో నటించకుండా విశ్రాంతి తీసుకుంటున్న సమంత సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే ఉంది. పైగా ఎప్పటికప్పుడు తన హెల్త్ అప్డేట్స్ ను ఇస్తూ కొన్ని పోస్టులు కూడా పెడుతుంది. ఈ క్రమంలోనే తాజాగా సమంత నీకోసం ఎల్లప్పుడూ ప్రార్థిస్తుంటాను అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకి సమంత ఆ పోస్ట్ ఎవరి కోసం పెట్టిందంటే..

  • Published Jul 02, 2024 | 5:44 PMUpdated Jul 02, 2024 | 5:44 PM
Samantha: నీకోసం ప్రార్థిస్తుంటాను.. బాధలో సమంత ఎమోషనల్ పోస్ట్!

‘సమంత రుత్ ప్రభు’.. ఈ పేరు ప్రేక్షకులు అందరికీ సుపరిచితమే. ఎందుకంటే.. అతి తక్కువ సమయంలోనే దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్ డమ్ అందుకున్న వారిలో సమంత కూడా ఒ కరు. ఇక ఇండస్ట్రీలో తన అందం, అభినయం, నటనతో లక్షలాది మంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకుంది సామ్. ముఖ్యంగా ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా ఒక స్టార్ గా ఎదగడం అంటే చిన్నమాట కాదు. అందులోకి సక్సెస్, ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా అన్ని భాషాల్లోనూ తన టాలెంట్ ను నిరూపించుకుంటూ ప్రేక్షకులు మెప్పిస్తుంది సమంత. అలాగే టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు దాదాపు స్టార్ హీరోల అందరి సరసన నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.

కాగా, గత కొన్నేళ్లుగా మైయాసైటీస్ వ్యాధితో బాధపడుతున్న సమంత ఇటీవలే ఖుషీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇక ఈ సినిమా తర్వాత సమంత ఇంత వరకు ఏ సినిమాలోనూ నటించలేదు. పూర్తిగా విశ్రాంతి తీసుకున్నది. కాగా, ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తుంది సమంత. ఇదిలా ఉంటే.. తాజాగా ఈమె నీకోసం ఎల్లప్పుడూ ప్రార్థిస్తుంటాను అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకి సమంత ఆ పోస్ట్ ఎవరి కోసం పెట్టిందంటే..

గత కొన్ని రోజులుగా ఏ సినిమాల్లో నటించకుండా విశ్రాంతి తీసుకుంటున్న సమంత సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే ఉంది. పైగా ఎప్పటికప్పుడు తన హెల్త్ అప్డేట్స్ ను ఇస్తూ కొన్ని పోస్టులు కూడా పెడుతుంది. ఈ క్రమంలోనే తాజాగా బాలీవుడ్ బుల్లితెర నటి హీనా ఖాన్ కోసం ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టింది.కాగా, హీనా ఖాన్ ప్రస్తుతం క్యాన్సర్ తో పోరాడుతున్న సంగతి తెలిసిందే. తనకు ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ 3వ దశలో ఉందంటూ ఇటీవలే సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ క్రమంలోనే తాను తాజాగా కీమోథెరపీ సెషన్ కోసం ఆసుపత్రిలో ఉన్నట్లు ఓ ఫోటో కూడా షఏర్ చేసింది. అయితే హీనా ఖాన్ పోస్టుకు సమంత రియాక్ట్ అవతూ.. ‘నీకోసం నేను ప్రార్థిస్తున్నారు. నువ్వు ఒక యోధురాలివి’ అంటూ తన ఇన్ స్టా స్టోరిలో హీనాకు ధైర్యం చెప్తూ రాసుకొచ్చింది.

Samantha emotional post

అలాగే  హీనా ఖాన్ కూడా సమంత పోస్టుకు స్పందిస్తూ.. ‘ఒకరిని తీసుకున్నాకే మరొకటి తెలుసుకోవడం జరుగుతుంది. మీరు నిజమైన స్టార్ అని నాకు తెలుసు. ఎందుకంటే.. మీ జీవితంలో ఎదురైన అడ్డంకులు చాలా అద్భుతమైనవి. అలాగే మీ ప్రేమ, ఆశీర్వాదం చాలా గొప్పది’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్టు కాస్త వైరల్ గా మారింది. ఇకపోతే సమంత ప్రస్తుతం తన సొంత నిర్మాణ సంస్థ బ్యానర్ పై మా ఇంటి బంగారం అనే చిత్రంలో నటిస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టైటిల్ పోస్టర్ ఆసక్తిని కలిగించగా.. ఆ తర్వాత ఎలాంటి వివరాలు అనౌన్స్ చేయలేదు. అలాగే మలయాళంలో సూపర్ స్టార్ మమ్ముట్టి చిత్రంలో సామ్ నటించనుందని టాక్ వినిపిస్తుంది. కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి,  హీనా ఖాన్ గురించి సమంత చేసిన పోస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio