iDreamPost
android-app
ios-app

సైయారా రూపంలో వార్ 2 ప్రొడ్యూసర్స్ కు లాభాలు..

  • Published Jul 23, 2025 | 4:51 PM Updated Updated Jul 23, 2025 | 4:51 PM

గత ఏడాది దర్శకుడు మోహిత్ సూరి సైయారా కథతో చాలా ప్రొడక్షన్ హౌస్ లు తిరిగాడు. ఆ కథ అంతా చాల సెన్సిటివ్ లవ్ స్టోరీ. ప్రెసెంట్ ఉన్న హర్రర్ , యాక్షన్ ఫిలిం ట్రెండ్ ఈ సినిమాను ఎవరు చూస్తారని చెప్పి చాలా మంది కథను రిజెక్ట్ చేశారట. కానీ అక్షయ్ విధాని అనే ప్రొడ్యూసర్ సినిమాను ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చారు

గత ఏడాది దర్శకుడు మోహిత్ సూరి సైయారా కథతో చాలా ప్రొడక్షన్ హౌస్ లు తిరిగాడు. ఆ కథ అంతా చాల సెన్సిటివ్ లవ్ స్టోరీ. ప్రెసెంట్ ఉన్న హర్రర్ , యాక్షన్ ఫిలిం ట్రెండ్ ఈ సినిమాను ఎవరు చూస్తారని చెప్పి చాలా మంది కథను రిజెక్ట్ చేశారట. కానీ అక్షయ్ విధాని అనే ప్రొడ్యూసర్ సినిమాను ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చారు

  • Published Jul 23, 2025 | 4:51 PMUpdated Jul 23, 2025 | 4:51 PM
సైయారా రూపంలో వార్ 2 ప్రొడ్యూసర్స్ కు లాభాలు..

గత ఏడాది దర్శకుడు మోహిత్ సూరి సైయారా కథతో చాలా ప్రొడక్షన్ హౌస్ లు తిరిగాడు. ఆ కథ అంతా చాల సెన్సిటివ్ లవ్ స్టోరీ. ప్రెసెంట్ ఉన్న హర్రర్ , యాక్షన్ ఫిలిం ట్రెండ్ ఈ సినిమాను ఎవరు చూస్తారని చెప్పి చాలా మంది కథను రిజెక్ట్ చేశారట. కానీ అక్షయ్ విధాని అనే ప్రొడ్యూసర్ సినిమాను ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చారు. కానీ తన దగ్గర కంప్లీట్ గా డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లేక యష్ రాజ్ ఫిలిమ్స్ ను సంప్రదించారట. దీనితో యష్ రాజ్ ఫిలిమ్స్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసింది.

ప్పటివరకు యూత్ మిస్ అవుతున్న మ్యూజిక్ అండ్ లవ్ వైబ్ ఇందులో ఉందని ఆదిత్య చోప్రా గుర్తించి.. ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. దీనితో ఎప్పుడో రాసుకున్న కథ కు ఇప్పుడు శ్రీకారం చుట్టారు. చక చక షూటింగ్ కంప్లీట్ అవ్వడం.. సినిమా రిలీజ్ అవ్వడం.. పైగా మార్కెట్ లో జనాన్ని థియేటర్స్ కు రప్పించేందుకు వన్ ప్లస్ వన్ ఆఫర్లు , డిస్కౌంట్లు పెట్టడంతో.. థియేటర్స్ హౌస్ ఫుల్ అయ్యాయి. ప్రస్తుతం సైయారా ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో చూస్తూనే ఉన్నాము. సోషల్ మీడియా లో యూత్ ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు.

దీనితో యష్ రాజ్ ఫిలిమ్స్ కు ఇది పెద్ద జాక్ పాట్ ల కలిసి వచ్చింది. వారం తిరగకముందే 150 కోట్ల దిశగా పరుగులు పెడుతుంది. లాంగ్ రన్ లో ఇంకా ఎక్కువే రాబట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా బాలీవుడ్ లో ఆగష్టు 14 కు ముందు వరకు.. మధ్యలో ఎలాంటి రిలీజ్ లు లేవు. సో వార్ 2 సినిమా వచ్చే వరకు దేశవ్యాప్తంగా సైయారానే రన్ చేసేలా యష్ రాజ్ ఫిలిమ్స్.. తమ రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్లను నిర్దేశించిందట. సో ప్రస్తుతానికి ఈ మూవీ అందరికి ఓ ట్రాన్స్ లోకి తీసుకుని వెళ్తుంది. ముందు ముందు ఈ మూవీ ఎంత కలెక్షన్స్ ను రాబడుతుందో చూడలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.