iDreamPost
android-app
ios-app

అక్కనే మించిపోయింది.. ఈ వీడియో చూస్తే పూజాకి ఫ్యాన్ అయిపోతారు!

  • Published Jan 28, 2024 | 4:16 PM Updated Updated Jan 28, 2024 | 4:16 PM

Sai Pallavi Sister Pooja Kannan: సాయి పల్లవి సోదరి పూజా కన్నన్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అక్కనే మించి పోయింది అంటూ..

Sai Pallavi Sister Pooja Kannan: సాయి పల్లవి సోదరి పూజా కన్నన్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అక్కనే మించి పోయింది అంటూ..

  • Published Jan 28, 2024 | 4:16 PMUpdated Jan 28, 2024 | 4:16 PM
అక్కనే మించిపోయింది.. ఈ వీడియో చూస్తే పూజాకి ఫ్యాన్ అయిపోతారు!

సాయి పల్లవి.. ఈ అమ్మడుకి టాలీవుడ్ లో లెక్కలేనంత మంది అభిమానులు ఉన్నారు. సాయి పల్లవి నటన, డాన్స్, క్యూట్ స్మైల్ కి తెలుగు ప్రేక్షకుల్లో పదుల సంఖ్యలో అభిమాన సంఘాలు పుట్టు కొచ్చాయి. ఒక్క తెలుగులోనే కాకుండా సౌత్ లో సాయి పల్లవికి ఎంతో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఈ హీరోయిన్ ఇప్పుడు బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిపోయిన విషయం తెలిసిందే. ఎప్పుడూ సినిమా వార్తలతో వైరల్ అయ్యే సాయి పల్లవి.. ఇటీవల చెల్లి పూజా కన్నన్ నిశ్చితార్థం వేడుకతో వార్లత్తో నిలిచింది. అయితే ఇప్పుడు అక్కనే సైడ్ చేసి చెల్లి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక సాయి పల్లవి ఇంట పెళ్లి భాజాలు మోగబోతున్న విషయం తెలిసిందే. తన సోదరి పూజా కన్నన్ కు ఇటీవలే ఘనంగా నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకలో కూడా సాయి పల్లవి ఎంతో సింపుల్ గా ఆ షో మొత్తాన్ని స్టీల్ చేసింది. సాయి పల్లవి మాత్రమే కాకుండా ఆమె సోదరి కూడా నిశ్చితార్థంలో ట్రెడిషనల్ గా ఎంతో సింపుల్ గా కనిపించింది. ఎప్పుడూ అక్క గురించి మాట్లాడుకునే ఆడియన్స్ ఇప్పుడు చెల్లి పూజా కన్నన్ గురించి మాట్లాడటం ప్రారంభించారు. అయితే సింపుల్ సిటీ గురించి మాత్రమే కాకుండా.. ఆమె టాలెంట్ గురించి కూడా డిస్కషన్స్ పెడుతున్నారు. ఈసారి మాత్రం అక్కని చెల్లి దాటేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Pooja Kannan (@poojakannan_97)

అసలు విషయం ఏంటంటే.. సాయి పల్లవి చెల్లి పూజా కన్నన్ నిశ్చితార్థం ఎంతో ఘనంగా జరిగింది. ఆ రోజు ఫ్యామిలీ మొత్తం కలిసి ఎంతో సరదాగా, ఆనందంగా గడిపారు. ఆరోజు సాయి పల్లవి ఎంతో ఆనందంగా డాన్స్ చేసింది. తీన్ మార్ ఆడింది. అప్పుడు ఆ దృశ్యాలు నెట్టింట ఫుల్ వైరల్ అయ్యాయి. కానీ, తాజాగా ఆమె సోదరి పూజా మరో వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకుంది. ఆ వీడియోలో సాయి పల్లవికి మించి ఫుల్ జోష్ లో పెళ్లి కొడుకుతో కలిసి పూజా డాన్సులు వేసింది. ప్రస్తుతం ఆ రీల్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన నెటిజన్స్ అందరూ పూజా టాలెంట్ ని తెగ మెచ్చుకుంటున్నారు. ఎంతైనా సాయి పల్లవి సిస్టర్ కదా.. ఆ మాత్రం ఉంటుందిలే. అక్కే అనుకుంటే చెల్లి డాన్స్ ఇంకా ఇరగదీస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయినా ఎంగేజ్మెంట్ అంటే ఇలా చేసుకోవాలి, ఏమైనా ఎంజాయ్ చేస్తున్నారా అంటున్నారు. మరి.. డ్యాన్స్ లో అక్కనే దాటేసిన చెల్లిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Pooja Kannan (@poojakannan_97)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss