iDreamPost
android-app
ios-app

Sai Pallavi: పదేళ్లుగా ఆయన్ని ప్రేమిస్తూనే ఉన్నా.. సాయి పల్లవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • Published Sep 02, 2024 | 4:07 PM Updated Updated Sep 02, 2024 | 4:07 PM

10 ఏళ్లుగా ఆయన్ని ప్రేమిస్తూనే ఉన్నాను అంటూ స్టార్ హీరోయిన్, న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఇంతకీ సాయి పల్లవి ప్రేమించేది ఎవరినో తెలుసా?

10 ఏళ్లుగా ఆయన్ని ప్రేమిస్తూనే ఉన్నాను అంటూ స్టార్ హీరోయిన్, న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఇంతకీ సాయి పల్లవి ప్రేమించేది ఎవరినో తెలుసా?

  • Published Sep 02, 2024 | 4:07 PMUpdated Sep 02, 2024 | 4:07 PM
Sai Pallavi: పదేళ్లుగా ఆయన్ని ప్రేమిస్తూనే ఉన్నా.. సాయి పల్లవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

సినిమా ఇండస్ట్రీలో కేవలం గ్లామర్ తో మాత్రమే అవకాశాలు దక్కుతాయని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ.. ఇది అబద్దం అని నిరూపిస్తూ.. కొందరు ముద్దుగుమ్మలు పరిశ్రమలో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెళ్తున్నారు. ఈ లిస్ట్ లో అగ్రస్థానంలో ఉంటుంది న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి. తన నటన, డ్యాన్స్ తో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రను వేసుకుంది. అయితే ప్రేమ, పెళ్లి గురించి ఇప్పటి వరకు సాయి పల్లవి దాదాపుగా ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ ఇటీవలే జరిగిన ఓ భేటీలో ఆయన్ను 10 ఏళ్లుగా ప్రేమిస్తూనే ఉన్నాను అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

“మహాభారతం, ఇతిహాసంపై నాకు చాలా గౌరవం ఉంది. అందులోనా అర్జునుడు కొడుకు అభిమన్యుడు అంటే నాకు ఎంతో ఇష్టం. గడిచిన 17 ఏళ్లుగా అభిమన్యుడి గురించి చాలా విషయాలు చదివి తెలుసుకున్నాను. అప్పటి నుంచి ఆయన్ను ప్రేమిస్తూనే ఉన్నాను. అలా ఒకటి కాదు రెండు కాదు.. 10 ఏళ్ల నుంచి ఆయన్ని ప్రేమిస్తున్నాను” అంటూ తన వెరైటీ ప్రేమ గురించి చెప్పుకొచ్చింది ఈ న్యాచురల్ బ్యూటీ. ఇక సాయి పల్లవి సినిమాల విషయానికి వస్తే.. నాగచైతన్య సరసన ‘తండేల్’, శివకార్తికేయన్ తో ‘అమరన్’, హిందీలో తెరకెక్కుతున్న రామాయణంలో సీతగా నటిస్తోంది. చాలా సెలెక్టీవ్ గా కథలను ఎంచుకుంటూ కెరీర్ లో ముందుకెళ్తోంది. మరి పదేళ్లుగా అభిమన్యుడిని ప్రేమిస్తున్నాను అంటూ వెరైటీగా తన ప్రేమకథను చెప్పిన సాయి పల్లవిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

sai pallavi interesting comments

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio