iDreamPost
android-app
ios-app

‘రానా నాయుడు 2’.. క్రేజీ అప్డేట్ షేర్ చేసిన నెట్ ఫ్లిక్స్!

  • Published Jul 23, 2024 | 2:55 PM Updated Updated Jul 23, 2024 | 2:55 PM

Rana Naidu Season 2 Latest Update: రానా నాయుడు సీజన్ 2కు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ ను నెట్ ఫ్లిక్స్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి ఓ వీడియోను షేర్ చేసింది.

Rana Naidu Season 2 Latest Update: రానా నాయుడు సీజన్ 2కు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ ను నెట్ ఫ్లిక్స్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి ఓ వీడియోను షేర్ చేసింది.

  • Published Jul 23, 2024 | 2:55 PMUpdated Jul 23, 2024 | 2:55 PM
‘రానా నాయుడు 2’.. క్రేజీ అప్డేట్ షేర్ చేసిన నెట్ ఫ్లిక్స్!

‘రానా నాయుడు’.. విక్టరీ వెంకటేష్, రానా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ వేదికగా గతేడాది విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. వెంకీ తన గత సినిమాలకు భిన్నమైన పాత్రలో నటించి.. ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అత్యధిక వ్యూస్ తో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో.. ఈ సిరీస్ కు సీక్వెల్ తీయనున్నట్లు మేకర్స్ గతంలోనే ప్రకటించారు. ఇక ఇప్పుడు రానా నాయుడు సీజన్ 2కు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ ను నెట్ ఫ్లిక్స్ ఇచ్చింది.

రానా నాయుడు.. గతేడాది నెట్ ఫ్లిక్స్ వేదికగా విడుదలై సంచల విజయాన్ని అందుకుంది. వెంకటేష్, రానాలు ముఖ్య పాత్రల్లో పోషించిన ఈ సిరీస్.. అత్యధిక వ్యూస్ తో రికార్డు సృష్టించింది. దాంతో దీనికి సీక్వెల్ తీస్తామని మేకర్స్ అప్పుడే ప్రకటించారు. ఇక ఇప్పుడు రానా నాయుడు సీజన్ 2 షూటింగ్ ప్రారంభం అయినట్లు నెట్ ఫ్లిక్స్ ఓ అప్డేట్ ను షేర్ చేసింది. సీజన్ 2 షూటింగ్ జరుతున్న చిన్న వీడియోను సంస్థ పోస్ట్ చేసింది. ఇందులో రానా, వెంకటేష్ ల మధ్య యాక్షన్ సన్నీవేశాలను చిత్రీకరిస్తున్నారు. దాంతో త్వరలోనే సీజన్ 2 ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. సీజన్ 1 కంటే ఎన్నో ట్విస్టులు, ఫ్యామిలీ డ్రామా ఇందులో ఉన్నట్లు గతంలో నెట్ ఫ్లిక్స్ బృందం చెప్పుకొచ్చింది.

ఇక రానా నాయుడు సీజన్ 1లో నటనకు గాను ‘ఇండియన్ టెలీ అవార్డ్ 2024’ ను రానా అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సిరీస్ విడుదల సమయంలో విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ.. నెట్ ఫ్లిక్స్ లో చరిత్ర సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న సిరీస్ ల్లో టాప్ లో నిలిచింది. కాగా.. అమెరికన్ టీవీ సిరీస్ ‘రే డొనోవన్’కు రీమేక్ గా తెరకెక్కింది. ఇక ఇప్పుడు సీజన్ 2 షూటింగ్ ప్రారంభం అయిందని తెలియడంలో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీజన్ 2 కోసం ఈగర్లి వెయింటింగ్ చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. మరి మీలో ఎంతమంది ఈ సీజన్ కోసం వెయిట్ చేస్తున్నారు? కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Netflix India (@netflix_in)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom