గోవిందుడులో చరణ్ చెల్లెలుగా నటించిన ఈ అమ్మాయి ఇప్పుడు ఇలా మారిపోయిందేంటి

మ్ చరణ్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా గోవిందుడు అందరివాడేలే. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కు చెల్లెలుగా నటించిన ఈ చిన్నారి ఇప్పుడు ఇలా మారిపోయిందేంటి

మ్ చరణ్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా గోవిందుడు అందరివాడేలే. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కు చెల్లెలుగా నటించిన ఈ చిన్నారి ఇప్పుడు ఇలా మారిపోయిందేంటి

డైరెక్టర్ కృష్ణ వంశీ.. ఒకప్పుడు టాలీవుడ్ లోని క్రేజీ డైరెక్టర్స్ లో ఈయన కూడా ఒకరు. అంతేకాకుండా.. ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడిగా ఈయనకు మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా క్రియేటివ్ డైరెక్టర్ గా కృష్ణవంశీ ఇండస్ట్రీలో మంచి మార్క్ ను వేసుకున్నారు. ఈ క్రమంలోనే.. ఎన్నో ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలను తెరకెక్కించారు కృష్ణవంశీ. మరి అలాంటి సినిమాల్లో గోవిందుడు అందరివాడేలే ఒకటి. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ హీరోగా నటించారు. కాగా, ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా  నటించింది. అలాగే ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, జయసుధ తదితరులు కీలక పాత్రలో నటించారు. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ కు చెల్లిలిగా నటించిన ఈ చిన్నారి గుర్తుందా.. ఆమె ఇప్పుడు ఎలా మారిపోయిందో తెలిస్తే షాక్ అవుతారు.

రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా ‘గోవిందుడు అందరివాడేలే’. ఇక ఈ సినిమా 2014లో విడుదలై  ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్మెంట్ చేసినప్పటికీ కమర్షియల్ గా డిజాస్టర్ మూవీగా నిలిచింది. ఇకపోతే ఈ సినిమాలో చరణ్ కు చెల్లెలుగా నటించిన ఈ చిన్నారి గుర్తుందా.. ఇప్పుడు ఈమె హీరోయిన్ కు మించిన లుక్స్ తో అందర్నీ ఆకట్టుకుంటుంది. అయితే ఈ అమ్మాయి పేరు అయేషా కాదుస్కర్. ఈ బ్యూటీ తెలుగులో గోవిందుడు అందరివాడే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఇకపోతే ఈ బ్యూటీ ఆ సినిమాలో కనిపించింది కొద్ది సేపు అయినా తన నటనతో అందర్నీ మెప్పించింది. కానీ, ఆ తర్వాత ఈ బ్యూటీ తెలుగులో ఏ సినిమాలోనూ నటించలేదు. అయితే ఈ సినిమాకు ముందు అయేషా 2012లో వచ్చిన బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించిన అగ్నిపథ్ సినిమాలో  నటించింది.

అయితే ప్రస్తుతానికి ఈ బ్యూటీ బాలీవుడ్ లో పలు సినిమాలు చేస్తూ రాణిస్తుంది. కాగా, ఇటీవలే ఆయుష్మాన్ ఖురానా నటించిన డాక్టర్ జీ అనే సినిమాలో నటించింది. ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన రకరకాల ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు ఆకట్టుకుంటుంది. ఇక ఈ చిన్నదాని ఫోటోస్ చూసిన నెటిజన్స్, అభిమానులు ఫిదా అయిపోవాల్సిందే. ప్రస్తుతం ఈ చిన్నదాని ఫోటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. మరి, ప్రస్తుతం అయేషా లేటెస్ట్ ఫోటోస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments