iDreamPost
android-app
ios-app

మార్వెల్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సూపర్ హీరో కొత్త మూవీ.. తెలుగులో కూడా స్ట్రీమింగ్

  • Published May 29, 2025 | 1:23 PM Updated Updated May 29, 2025 | 1:23 PM

సూపర్ హీరో సినిమాలకు తెలుగుళ్లలో మంచి క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా మార్వెల్ సినిమాలకు హైప్ బాగా ఉంటుంది. ఎవెంజర్స్ , థార్, కెప్టెన్ అమెరికా లాంటి సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే మర్వెల్ సినిమాల గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అని చెప్పాలి.

సూపర్ హీరో సినిమాలకు తెలుగుళ్లలో మంచి క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా మార్వెల్ సినిమాలకు హైప్ బాగా ఉంటుంది. ఎవెంజర్స్ , థార్, కెప్టెన్ అమెరికా లాంటి సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే మర్వెల్ సినిమాల గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అని చెప్పాలి.

  • Published May 29, 2025 | 1:23 PMUpdated May 29, 2025 | 1:23 PM
మార్వెల్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సూపర్ హీరో కొత్త మూవీ.. తెలుగులో కూడా స్ట్రీమింగ్

సూపర్ హీరో సినిమాలకు తెలుగుళ్లలో మంచి క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా మార్వెల్ సినిమాలకు హైప్ బాగా ఉంటుంది. ఎవెంజర్స్ , థార్, కెప్టెన్ అమెరికా లాంటి సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే మర్వెల్ సినిమాల గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఈ హీరో సినిమాలను ఇష్టపడే వారికి గుడ్ న్యూస్ ఎందుకంటే వీరిని అలరించడానికి మరో మార్వెల్ మూవీ ఓటిటి లోకి వచ్చేస్తుంది. కెప్టెన్ అమెరికా సిరీస్ నుంచి ‘కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్’ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ కొత్త సినిమా జియోహాట్‌స్టార్‌ లో స్ట్రీమింగ్ కు వచ్చింది. ఫిబ్రవరి 14 న థియేటర్స్ లో రిలీజ్ అయినా ఈ సినిమా నాలుగు నెలల తర్వాత ఓటిటి స్ట్రీమింగ్ కు వచ్చేసింది. పైగా ఇది ఇంగ్లీష్ తో పాటు తెలుగు , హింది , తమిళ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) లో 35వ సినిమా. కెప్టెన్ అమెరికా ఫిల్మ్ సిరీస్ లో నాలుగోది.

కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ కథ విషయానికొస్తే.. 2016లో వచ్చిన కెప్టెన్ అమెరికా సివిల్ వార్ తో కెప్టెన్ అమెరికాగా క్రిస్ ఇవాన్స్ రోల్ ముగిసింది. ఆ తర్వాత విల్సన్ అమెరికా కొత్త కెప్టెన్ అవుతాడు. ది ఫాల్కన్ అండ్ ది వింటర్ సోల్జర్ తో కెప్టెన్ అమెరికాగా ఫాల్కన్ గా మారతాడు. అలా సుపర్ పవర్స్ ఉన్న రెడ్ హల్క్ తో కెప్టెన్ అమెరికా తలపడే యాక్షన్ సీక్వెన్స్ ఈ కొత్త కెప్టెన్ అమెరికా సినిమాలో హైలెట్ గా నిలుస్తుంది. కాబట్టి అసలు మిస్ చేయకుండా చూసేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet