iDreamPost
android-app
ios-app

కేరళ క్రైమ్ సిరీస్ సీజన్ 2.. ట్రైలర్ రిలీజ్

  • Published May 29, 2025 | 3:30 PM Updated Updated May 29, 2025 | 4:11 PM

మలయాళం సినిమాలన్నా వెబ్ సిరీస్ లన్నా ప్రేక్షకులు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఏదైనా ఓ సిరీస్ హిట్ టాక్ సంపాదించుకుందంటే కచ్చింతగా దానికి సిక్వెల్ ను రూపొందిస్తారు మేకర్స్. ఈ క్రమంలో మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ రెండో సీజన్ కు సంబందించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

మలయాళం సినిమాలన్నా వెబ్ సిరీస్ లన్నా ప్రేక్షకులు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఏదైనా ఓ సిరీస్ హిట్ టాక్ సంపాదించుకుందంటే కచ్చింతగా దానికి సిక్వెల్ ను రూపొందిస్తారు మేకర్స్. ఈ క్రమంలో మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ రెండో సీజన్ కు సంబందించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

  • Published May 29, 2025 | 3:30 PMUpdated May 29, 2025 | 4:11 PM
కేరళ క్రైమ్ సిరీస్ సీజన్ 2.. ట్రైలర్ రిలీజ్

మలయాళం సినిమాలన్నా వెబ్ సిరీస్ లన్నా ప్రేక్షకులు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఏదైనా ఓ సిరీస్ హిట్ టాక్ సంపాదించుకుందంటే కచ్చింతగా దానికి సిక్వెల్ ను రూపొందిస్తారు మేకర్స్. ఈ క్రమంలో మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ రెండో సీజన్ కు సంబందించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ సిరీస్ పేరు కేరళ క్రైమ్ ఫైల్స్. మలయాళంలో రూపొందిన మొదటి వెబ్ సిరీస్ ఇదే.

కేరళ క్రైమ్ ఫైల్స్ రెండో సీజన్ ట్రైలర్ ను గమనించినట్లయితే.. ఓ మర్డర్ , మిస్సింగ్ కేస్ ల చుట్టూ ఈ సీజన్ కొనసాగుతూ ఉంటుంది. ఈ కేస్ లో కొంతమంది పోలిస్ ఆఫీసర్లే అనుమానితులుగా ఉన్నట్లు తెలుస్తుంది. దీనితో మొదటిలోనే కొంతమందిని సస్పెండ్ చేసినట్లు చూపిస్తారు. ఇది ఇరు రాష్ట్రాలకు సంబందించిన కేస్ అంటూ ఇంకాస్త హార్ట్ గ్రిప్పింగ్ గా ఈ ట్రైలర్ ను ఆసక్తిగా మార్చారు. ఈ వెబ్ సిరీస్ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. అయితే ఇప్పటివరకు ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ను రిలీజ్ చేయలేదు. మళయాళంతో పాటు తెలుగు, తమిళం , హిందీ , కన్నడ , బెంగాలీ , మరాఠి భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నారు.

ఇక పార్ట్ 1 కథ విషయానికొస్తే.. ఈ సిరీస్ మొదటి సీజన్ 2023 జూన్ లో రిలీజ్ అయింది. ఇది CID సిరీస్ కు దగ్గరగా ఉంటుంది. అసలు చిన్న క్లూ కూడా లేని ఓ మర్డర్ కేస్ లో కొంతమంది పోలీసులు దానిని ఛాలెంజ్ గా తీసుకుని కేవలం.. ఆరు రోజుల్లోనే ఎలా సాల్వ్ చేశారు అనే దానిని ఆరు ఎపిసోడ్స్ లో చూపించారు. ఇక ఈ సీజన్ లో ఆ ఛాలెంజ్స్ ను ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా చూపించారు. కాబట్టి ఈ సీజన్ ను కూడా అసలు మిస్ కాకుండా చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.