iDreamPost
android-app
ios-app

సడెన్ గా OTTలోకి హర్రర్ మూవీ.. అసలు మిస్ అవ్వొద్దు

  • Published May 29, 2025 | 2:00 PM Updated Updated May 29, 2025 | 2:00 PM

OTT లో చాలా మంది హర్రర్ సినిమాలను చూసేందుకు ఇష్టపడుతూ ఉంటారు. ఈ క్రమంలో ఓ ఇంట్రెస్టింగ్ హర్రర్ మూవీ ఓటిటి లోకి సడెన్ ఎంట్రీ ఇచ్చింది.

OTT లో చాలా మంది హర్రర్ సినిమాలను చూసేందుకు ఇష్టపడుతూ ఉంటారు. ఈ క్రమంలో ఓ ఇంట్రెస్టింగ్ హర్రర్ మూవీ ఓటిటి లోకి సడెన్ ఎంట్రీ ఇచ్చింది.

  • Published May 29, 2025 | 2:00 PMUpdated May 29, 2025 | 2:00 PM
సడెన్ గా OTTలోకి హర్రర్ మూవీ.. అసలు మిస్ అవ్వొద్దు

OTT లో చాలా మంది హర్రర్ సినిమాలను చూసేందుకు ఇష్టపడుతూ ఉంటారు. ఈ క్రమంలో ఓ ఇంట్రెస్టింగ్ హర్రర్ మూవీ ఓటిటి లోకి సడెన్ ఎంట్రీ ఇచ్చింది.

హర్రర్ సినిమాలను ఇష్టపడని వారు ఎవరుంటారు. అందులోను తెలుగులో ఈ సినిమా వస్తుందంటే అసలు మిస్ అవ్వకుండా చూస్తుంటారు. అలాగే ఇప్పుడు ఓ హర్రర్ మూవీ సడెన్ గా ఓటిటి లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఏంటో తెలుసుకునే ముందు అసలు ఈ సినిమా కథేంటో చూసేద్దాం.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. విగ్నేష్ శివన్ అనే ఓ డైరెక్టర్ ఉండేవాడు. అతను ఓ హర్రర్ మూవీ కోసం కథ రాసె ట్రైల్స్ లో ఉంటాడు. దానికోసం సిటీ మధ్యలో ఉన్న ఓ కొత్త బంగాళాకు షిఫ్ట్ అవుతాడు. అక్కడ అతనికి కొన్ని విచిత్రమైన కలలు వస్తూ ఉంటాయి. ఓ దెయ్యం అతనిని చంపడానికి చూస్తుంది. నిజంగా అసలు ఆ బిల్డింగ్ లో దెయ్యం ఉందా ? అతను ఆ మిస్టరీని ఎలా ఛేదించాడు ? ఆ దెయ్యానికి ఇతనికి ఉన్న సంబంధం ఏంటి ? అతను చివరికి అనుకున్న కథను రాయగలిగాడా లేదా ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈ సినిమా పేరు డీమన్. ఇదొక సైక‌లాజిక‌ల్ హార‌ర్ మూవీ. 2023 సెప్టెంబ‌ర్‌లో త‌మిళంలో ఈ మూవీ రిలీజైంది. ఇక ఇప్పుడు డైరెక్ట్ గా తెలుగులో ఆహలో స్ట్రీమింగ్ అవుతుంది. కాబట్టి ఈ సినిమాను అసలు మిస్ చేయకుండా చూడండి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. https://www.aha.video/movie/demon-telugu