iDreamPost
android-app
ios-app

ఈరోజు ఒక్కరోజే OTT లో 16 సినిమాలు.. ఆ 3 మస్ట్ వాచ్

  • Published May 30, 2025 | 10:39 AM Updated Updated May 30, 2025 | 10:39 AM

ఈ వారం థియేటర్స్ లో కాస్త సందడి వాతావరణం నెలకొన్న మాట వాస్తవమే.ఇక అది కాకుండా OTT లో సినిమాలు చూడాలి అనుకునే వారికి కూడా పండగే. ఎందుకంటే ఈ వారం OTTలో మంచి కంటెంట్ ఉన్న మూవీస్ విడుదల అవుతున్నాయి.

ఈ వారం థియేటర్స్ లో కాస్త సందడి వాతావరణం నెలకొన్న మాట వాస్తవమే.ఇక అది కాకుండా OTT లో సినిమాలు చూడాలి అనుకునే వారికి కూడా పండగే. ఎందుకంటే ఈ వారం OTTలో మంచి కంటెంట్ ఉన్న మూవీస్ విడుదల అవుతున్నాయి.

  • Published May 30, 2025 | 10:39 AMUpdated May 30, 2025 | 10:39 AM
ఈరోజు ఒక్కరోజే OTT లో 16 సినిమాలు.. ఆ 3 మస్ట్ వాచ్

ఈ వారం థియేటర్స్ లో కాస్త సందడి వాతావరణం నెలకొన్న మాట వాస్తవమే. ఖలేజా రీరిలీజ్, భైరవం మూవీలతో ప్రేక్షకులు థియేటర్స్ వైపు అడుగులు వేస్తున్నారు. ఇక అది కాకుండా OTT లో సినిమాలు చూడాలి అనుకునే వారికి కూడా పండగే. ఎందుకంటే ఈ వారం OTTలో మంచి కంటెంట్ ఉన్న మూవీస్ విడుదల అవుతున్నాయి. అందులోను ఈరోజు ఒక్కరోజే OTT లో 16 సినిమాలు విడుదల అవ్వడం విశేషం. మరి ఆ సినిమాలు ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

నెట్ ఫ్లిక్స్ :

  • రెట్రో..
  • ఏ విడోస్ గేమ్.. స్పానిష్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం
  • లాస్ట్ ఇన్ స్టార్‌లైట్.. కొరియన్ రొమాంటిక్ యానిమేషన్ మూవీ
  • ది హార్ట్ నోస్.. సౌత్ కొరియన్ ఫాంటసీ యాక్షన్ కామెడీ వెబ్ సిరీస్

హాట్ స్టార్:

  • తుడరుమ్.. మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా
  •  

    ఆండ్ జస్ట్ లైక్ దట్.. ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ డ్రామా

అమెజాన్ ప్రైమ్:

  • లాస్ట్ బ్రీత్
  •  

    మిస్ బచర్

ఆపిల్ ప్లస్:

  • బోనో: స్టోరీస్ ఆఫ్ సరెండర్
  •  

    లులు ఈజ్ ఏ రైనోసిరోస్

  •  

    కంఖజురా

  •  

    జెర్రీ

  •  

    డ్యాన్స్ పార్టీ

  •  

    నిళర్‌కుడై

  •  

    అంధర్ మాయ

వీటిలో అసలు మిస్ చేయకుండా చూడాల్సినవి కంఖజురా, జెర్రీ, తుడరుమ్ ఈ సినిమాలు ప్రేక్షకులను ఎంగేజింగ్ గా ఉంచుతామని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇక ఇవి కాకుండా వీకెండ్ లోపు మరిన్ని సినిమాలు ఈ లిస్ట్ లోకి యాడ్ అయ్యే అవకాశం ఉంది. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.