iDreamPost
android-app
ios-app

ఖలేజ రీరిలీజ్ లో చిన్న ట్విస్ట్..

  • Published May 30, 2025 | 10:23 AM Updated Updated May 30, 2025 | 10:23 AM

రీరిలీజ్ లంటే ఓ పెద్ద సెలెబ్రేషన్స్ లా చేస్తున్న మాట నిజమే. అందులోను ఇప్పుడు మహేష్ బాబు ఖలేజ మూవీకైతే వారం ముందు నుంచే సెలెబ్రేషన్స్ స్టార్ట్ చేశారు. అయితే ఇంత సందడి చేస్తున్న ఫ్యాన్స్ కు థియేటర్స్ లో ఓ షాక్ ఎదురైంది.

రీరిలీజ్ లంటే ఓ పెద్ద సెలెబ్రేషన్స్ లా చేస్తున్న మాట నిజమే. అందులోను ఇప్పుడు మహేష్ బాబు ఖలేజ మూవీకైతే వారం ముందు నుంచే సెలెబ్రేషన్స్ స్టార్ట్ చేశారు. అయితే ఇంత సందడి చేస్తున్న ఫ్యాన్స్ కు థియేటర్స్ లో ఓ షాక్ ఎదురైంది.

  • Published May 30, 2025 | 10:23 AMUpdated May 30, 2025 | 10:23 AM
ఖలేజ రీరిలీజ్ లో చిన్న ట్విస్ట్..

రీరిలీజ్ లంటే ఓ పెద్ద సెలెబ్రేషన్స్ లా చేస్తున్న మాట నిజమే. అందులోను ఇప్పుడు మహేష్ బాబు ఖలేజ మూవీకైతే వారం ముందు నుంచే సెలెబ్రేషన్స్ స్టార్ట్ చేశారు. నిన్న సాయంత్రం నుంచే ప్రీమియర్స్ ను కూడా స్టార్ట్ చేశారు. మెయిన్ సిటీస్ లో అయితే అభిమానుల సందడి మాములుగా లేదు. థియేటర్స్ లో సినిమాలోని ఐకానిక్ సీన్స్ ను రిక్రియేట్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తున్నారు. అయితే ఇంత సందడి చేస్తున్న ఫ్యాన్స్ కు థియేటర్స్ లో ఓ షాక్ ఎదురైంది.

అదేంటంటే సెకండ్ ఆఫ్ లో వచ్చే సండే మండే సాంగ్ , మహేష్ బాబు కామిడి టైమింగ్ ఉండే కొన్ని సీన్స్ ను కట్ చేశారట. మరి అది ఎడిటింగ్ లో తీసివేసారో లేదా ప్రింట్ ఏమైనా మిస్ అయ్యాయో తెలీదు. ఇక్కడ థియేటర్స్ యాజమాన్యం తప్పేమి లేదు.. శాటిలైట్ నుంచి వచ్చిన ప్రింట్ ను యధాతదంగా ప్లే చేస్తారు వాళ్ళు. కొన్ని సీన్స్ మిస్ అవ్వడంతో.. కొంతమంది అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దింతో అటు థియేటర్ ఖలేజ టీం దీనికి బాధ్యత వహించి రాత్రికి రాత్రి రిపేర్ చేసి.. ఈరోజు నుంచి కంప్లీట్ పిక్చర్ ను థియేటర్ లో ప్లే చేయనున్నారట. సో ఇక ప్రాబ్లమ్ లేనట్టే.. ఎందుకంటే ఈరోజు నుంచి మూడు రోజుల పాటు ప్రతి షో కూడా చాలా కీలకం.

ఇక ఈ సినిమా రీరిలీజ్ థియేట్రికల్ రన్ కంప్లీట్ అయ్యేలోపు.. టాలీవుడ్ లోని రీరిలీజ్ రికార్డ్స్ ను బ్రేక్ చేయడం ఖాయమని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అసలు ఈ సినిమాతో పాటు స్ట్రెయిట్ రిలీజ్ భైరవం కూడా థియేటర్స్ లో ఉంది. ఇక ఈ రెండు సినిమాలలో ప్రేక్షకులు దేనిపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabettarafbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabethttps://kercabiofarm.hu/