iDreamPost
android-app
ios-app

Ram Charan: భార్య, కుమార్తెతో కలిసి బెంగళూరు బయలుదేరిన రామ్‌ చరణ్‌.. ఎందుకంటే!

  • Published Jan 13, 2024 | 11:54 AM Updated Updated Jan 13, 2024 | 11:54 AM

సెలెబ్రిటీలు ఎక్కడ కనిపించినా అభిమానులకు అది సెలబ్రేషన్ లానే అనిపిస్తుంది. తాజాగా ఓ ఎయిర్పోర్ట్ లో రామ్ చరణ్ ఉపాసనల జంట కనిపించడంతో.. వారి వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

సెలెబ్రిటీలు ఎక్కడ కనిపించినా అభిమానులకు అది సెలబ్రేషన్ లానే అనిపిస్తుంది. తాజాగా ఓ ఎయిర్పోర్ట్ లో రామ్ చరణ్ ఉపాసనల జంట కనిపించడంతో.. వారి వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

  • Published Jan 13, 2024 | 11:54 AMUpdated Jan 13, 2024 | 11:54 AM
Ram Charan: భార్య, కుమార్తెతో కలిసి బెంగళూరు బయలుదేరిన రామ్‌ చరణ్‌.. ఎందుకంటే!

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైపోయింది. ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరుకుంటున్నట్టు .. ప్రజలందరూ వారి వారి సొంత ఊళ్లకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో సెలెబ్రిటీలు సైతం సంక్రాంతి వెకేషన్ ను ఎంజాయ్ చేసేందుకు.. ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇక తాజాగా మెగా కుటుంబం వారి వెకేషన్ ను.. ఫ్యామిలితో గడిపేందుకు ఫార్మ్ హౌస్ కు వెళ్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసనల జంట ఎయిర్పోర్ట్ లో సందడి చేశారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

సినీ తారలు ఎక్కడ కనిపించిన అభిమానులు వెంటనే వారి ఫోటోలను, వీడియోలను కెమెరాలలో బంధించేస్తారు. ఇక స్టార్ సెలెబ్రిటీల గురించైతే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బయట వారు ఎక్కడ కనిపించినా వారి ఫోటోలు, వీడియోలు.. వారికీ కూడా తెలియక ముందే నెట్టింట హల్చల్ చేస్తూ ఉంటాయి. ఇప్పటికే ఇలాంటి వీడియోలను వేల సంఖ్యలో చూసి ఉంటాం. నెటిజన్లకు కూడా వారి అభిమాన సెలెబ్రిటీలు తెర వెనుక ఎలా ఉంటారు, వారి వ్యక్తి గత జీవితంలో ఏం చేస్తుంటారు. ఇలాంటి కొన్ని విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. అందుకే బయట వారు ఎక్కడ కనిపించినా వెంటనే కెమెరాలలో బంధించి.. సామజిక మాధ్యమాలలో వాటిని షేర్ చేస్తూ ఉంటారు. అవి కాస్త వైరల్ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలో తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసనల జంట.. తమ కూతురితో కలిసి ఎయిర్పోర్ట్ లో కనిపించారు. దీనితో వారి ఫోటోలను, వీడియోలను కెమెరాలలో బంధించేశారు. వారు ఈ సంక్రాంతి సెలెబ్రేషన్స్ ను బెంగళూరు ఫార్మ్ హౌస్ కు వెళ్తున్నట్లు సమాచారం. రామ్ చరణ్ తన ఫ్యామిలీతో కలిసి కనువిందు చేయడంతో.. ప్రస్తుతం వీరికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే.. ఈ మెగా వారసుడు ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న.. గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నాడు. దీనితో అభిమానులు ఈ హీరో చిత్రం కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ చిత్రం.. వచ్చే ఏడాది థియేటర్ లలో విడుదల కానుంది. ఏదేమైనా .. ఈ మధ్యన సెలెబ్రిటీలు ఎక్కడ కనిపించినా వారి ఫోటోలను.. నెట్టింట వైరల్ చేయడం కామన్ అయిపొయింది. మరి, ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న రామ్ చరణ్ ఫ్యామిలీ వీడియోపై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişaresbet girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom