iDreamPost
android-app
ios-app

Ram Charan: అంబానీ ఇంట పెళ్ళికి టాలీవుడ్ నుండి ఒకేఒక స్టార్! ఇది చరణ్ రేంజ్!

  • Published Jul 11, 2024 | 4:16 PM Updated Updated Jul 11, 2024 | 4:16 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన తమ కూతురు క్లీంకారతో కలిసి తాజాగా హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. కాగా, ప్రస్తుతం వీరికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇంతకి రామ్ చరణ్ దంపతులు ఎక్కడికి వెళ్తున్నరంటే..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన తమ కూతురు క్లీంకారతో కలిసి తాజాగా హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. కాగా, ప్రస్తుతం వీరికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇంతకి రామ్ చరణ్ దంపతులు ఎక్కడికి వెళ్తున్నరంటే..

  • Published Jul 11, 2024 | 4:16 PMUpdated Jul 11, 2024 | 4:16 PM
Ram Charan: అంబానీ ఇంట పెళ్ళికి టాలీవుడ్ నుండి ఒకేఒక స్టార్! ఇది చరణ్ రేంజ్!

గ్లోబల్ స్టార్ ‘రామ్ చరణ్’.. ప్రస్తుతం ఈ మెగా హీరో శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా కనిపించనుంది. అయితే శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదల అవుతుందనని ఆసక్తి ఎదురుచూస్తున్నారు. ఇకపోతే ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ మూవీ ఈ ఏడాది చివర్లో థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. కాగా, అందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటింస్తోందనే విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా రామ్ చరణ్, ఉపాసన దంపతులు కూతురు క్లీంకారతో కలిసి ముంబైకు చేరుకున్నారు. ఎందుకంటే..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన తమ కూతురు క్లీంకారతో కలిసి ముంబాయి వెళ్లేందుకు తాజాగా హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. . కాగా, ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే రామ్ చరణ్, ఉపాసన తమ కూతురితో కలిసి ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ- రాధిక మర్చంట్‌ పెళ్లికి హాజరుకానున్నారు. ఇకపోతే ఇప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఏ స్టార్స్ కూడా అంబానీ ఇంటికి హాజరు కావడం లేదు. కానీ, టాలీవుడ్ నుంచి అంబానీ పెళ్లికి హాజరవుతున్న ఏకైక వ్యక్తి రామ్ చరణ్ కావడం గమన్హారం. కాగా, ఇప్పటికే వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి సందడి మొదలైంది. మరి కొన్ని గంటల్లో ముఖేష్ అంబానీ, నీతా అంబానిల తనయుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ విహహం ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని జియో వరల్డ్ కన్వెన్షణ్ సెంటర్ లో అంగరంగ వైభవంగా జరగనుంది.

ఇప్పటికే ఈ పెళ్లి కోసం అంబానీ ఇంట అన్ని రకాల సన్నాహాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా.. ఈ పెళ్లి కోసం వస్తున్న అతిథులకోసం అంబానీ భారీగా ఖర్చు చేస్తున్నా విషయం తెలిసిందే. కాగా, ఇప్పటికే అతిథుల కోసం ఏకంగా మూడు ఫాల్కన్ 2000 జెట్లను అద్దేకు తీసుకోగా, ఈ పెళ్లి ఈవెంట్ కోసం 100కు పైగా ప్రైట్ విమాలను కావలనుకుంటున్నట్టు అనుకుంటున్నట్లు ఎయిర్ చార్టర్ కంపెనీ క్లబ్ వన్ ఎయిర్ సీఈవో రాజన్ మెహ్ర తాజాగా తెలిపారు. అలాగే ఈ పెళ్లి కోసం సినీ సెలబ్రిటీస్, రాజకీయ, క్రీడా రంగాల నుంచి పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. పైగా ఈ పెళ్లి విందుకోసం ఏకంగా 3 వేల రకాల వంటలు రెడీ చేస్తున్నట్లు సమాచారం తెలిసింది. మరి, కూతురితో రామ్ చరణ్ దంపతులు ఎయిర్‌పోర్ట్‌లో దర్శనమిచ్చిన ఈ వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet