iDreamPost
android-app
ios-app

నాన్న వల్లే సినిమా ఫ్లాప్ అయ్యింది.రజినీ కూతురు సంచలన వ్యాఖ్యలు!

  • Published Mar 09, 2024 | 11:04 AM Updated Updated Mar 09, 2024 | 11:04 AM

సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవలే లాల్ సలాం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా, భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ గా నిలిచింది. అయితే లాల్ సలాం సినిమా తన తండ్రి వల్లే ఫ్లాప్ అయ్యిందంటూ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవలే లాల్ సలాం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా, భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ గా నిలిచింది. అయితే లాల్ సలాం సినిమా తన తండ్రి వల్లే ఫ్లాప్ అయ్యిందంటూ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

  • Published Mar 09, 2024 | 11:04 AMUpdated Mar 09, 2024 | 11:04 AM
నాన్న వల్లే సినిమా ఫ్లాప్ అయ్యింది.రజినీ కూతురు సంచలన వ్యాఖ్యలు!

సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవలే ‘లాల్ సలాం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు రజనీ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహించింది. అయితే భారీ అంచనాల నడుమ విడుదలైన లాల్ సలాం బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ గా నిలిచింది. అలాగే రజినీ అభిమానులకు కూడా లాల్ సలాం సినిమా నిరాశపరచడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో రజినీకాంత్ తో పాటు విష్ణు విశాల్ , విక్రాంత్ నటించారు. కాగా, ఈ సినిమా ఫిబ్రవరి 9, 2024న థియేటర్లలో విడుదలైంది. కానీ లాల్ సలాం ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమవ్వడం పక్కన పెడితే , థియేటర్లలో జనాలను కూడా రప్పించుకోలేని పరిస్థితి నెలకొంది. దీంతో దీంతో ఒక్కసారిగా రజనీకాంత్ జైలర్ సినిమాతో వచ్చిన ఫేమ్ కాస్త పోయింది. అయితే తాజాగా లాల్ సలాం సినిమా తన తండ్రి వల్లే ఫ్లాప్ అయ్యింది కూతురు ఐశ్వర్య రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘జైలర్’ సినిమాతో సూపర్ సక్సెస్ ను అందుకున్న రజనీకాంత్ ఆ తర్వాత కూతురు దర్శకత్వంలో లాల్ సలాం సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలసిందే. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. దీంతో లాల్ సలాం భారీ డిజాస్టర్ సినిమాగా నిలిచింది. అయితే ఈ సినిమా తన తండ్రి వల్లే ఫ్లాప్ అయ్యిందని ఐశ్వర్య రజినీకాంత్ షాకింగ్ కామెంట్స్ చేశారు. అసలు ఐశ్వర్య రజినీకాంత్ ఏమన్నారంటే.. తన తండ్రి వల్లే తన సినిమా ఫ్లాప్ అయ్యిందని, లాల్ సలాం సినిమాలో రజనీకాంత్ మొహిదీన్ భాయ్ పాత్రలో నటించారు. కాగా, ఆయన పాత్ర వల్లే సినిమా ఫ్లాప్ అయ్యింది అంటుంది ఐశ్వర్య. నిజానికి లాల్ సలాం సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్ పాత్ర కేవలం ఇలా వచ్చి అలా వెళ్లిపోవాలట.కానీ, ఆయన అలా వచ్చి వెళ్లిపోతే ఎలా, పాత్ర నిడివి కొంచెం అయినా ఉండాలని మరింత పెంచారట. దీంతో కథ మరింత పెరిగిపోయిందట. అందువల్లనే సినిమా ఫ్లాప్ అవ్వడానికి అదే కారణం అని చెప్పుకొచ్చింది ఐశ్వర్య రజినీకాంత్.

ఇక సినిమా కంటెంట్ బాగుంది కానీ, రజినీకాంత్ ను చూపించిన తర్వాత ప్రేక్షకుల మైండ్ సెట్ మొత్తం మారిపోయింది. అలాగే సినిమాలో ఆయన పాత్ర 10 నిమిషాలే.. అదికూడా ఇంట్రవెల్ లో వస్తారు కానీ, సినిమా మొదటిలోనే మేము చూపించాం.పైగాకథ మొత్తం ఆయన చుట్టూ తిరిగేలా మార్చేశాం. కనుక ఇదే సినిమాకు మైనస్ పాయింట్ అయ్యి డిజాస్టర్ నిలిచింది అంటూ ఐశ్వర్య చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే.. లాల్ సలాం సినిమా భారీ డిజాస్టర్ గా నిలవడంతో సినిమా రిలీజ్ అయిన 30 రోజుల్లోనే ఓటీటీలో విడుదల చేయాలని నెట్ ఫ్లిక్స్ ప్లాన్ చేసినట్లు టాక్ వినిపించిన అందులో ఎంత వరకు వాస్తవం లేదని తేలిపోయింది. అయితే మళ్లీ ఈ సినిమా ఓటీటీ పై మరో కొత్త టాక్ వినిపిస్తునే ఉంది కానీ, దీని పై ఇంక అధికారక ప్రకటన రాలేదు. మరి, లాల్ సలాం సినిమా తన తండ్రి వాళ్లే పోయిందంటున్న ఐశ్వర్య రజనీకాంత్ షాకింగ్ కామెంట్స్ పై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet giriş