iDreamPost
android-app
ios-app

శివాజీ సినిమాలోని ఈ ఇద్దరూ.. ఇప్పుడు బయట ఎలా ఉన్నారో చూడండి!

  • Published Apr 01, 2024 | 1:05 PM Updated Updated Apr 01, 2024 | 10:08 PM

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ ఇద్దరూ అమ్మాయిలు ఎవరికైనా గుర్తన్నారా..? వీరిద్దరూ రజనీకాంత్ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా శివాజీలో సినిమాలో అక్కమ్మ, జక్కమ్మ అనే పాత్రలో డీ గ్లామరెస్ రోల్ లో నటించారు. అయితే ప్రస్తుతం వీరు ఎంతో అందంగా ఉన్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ ఇద్దరూ అమ్మాయిలు ఎవరికైనా గుర్తన్నారా..? వీరిద్దరూ రజనీకాంత్ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా శివాజీలో సినిమాలో అక్కమ్మ, జక్కమ్మ అనే పాత్రలో డీ గ్లామరెస్ రోల్ లో నటించారు. అయితే ప్రస్తుతం వీరు ఎంతో అందంగా ఉన్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

  • Published Apr 01, 2024 | 1:05 PMUpdated Apr 01, 2024 | 10:08 PM
శివాజీ సినిమాలోని ఈ ఇద్దరూ.. ఇప్పుడు బయట ఎలా ఉన్నారో చూడండి!

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా.. శంకర్ కాంబీనేషనల్ తెరకెక్కించిన సూపర్ హిట్ సినిమా ‘శివాజీ’. ఇందులో హీరోయిన్ గా శ్రియ శరణ్ నటించింది. అయితే ఈ సినిమా అప్పటిలో ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శివాజీ ది బాస్ అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా 2007లో విడుదలైంది. కాగా, ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో విడుదలై ప్రేక్షకుల నంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ శివాజీ సినిమాను AVM ప్రొడక్షన్స్ నిర్మించగా.. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. అలాగే విలన్ సినీయర్ నటుడు సుమన్ ఎంతో ఆద్భుతంగా నటించారు.

ఇక శివాజీ సినిమాలో రజనీకాంత్ స్టైల్, మాస్ ఎలిమెంట్స్ డైలాగ్స్, ఎమోషనల్ సీన్స్ అనేవి సినిమాను వేరే లెవల్ లో తీసుకెల్లిందనే చెప్పాలి. ఇక ఒక్క ముక్కలో చెప్పాలంటే.. ఇందులో రజనీ నటన అనేది సినిమాకు పెద్ద హైలేట్ గా నిలిచింది. దీనితో పాటు 100కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించిన చిత్రంగా ‘శివాజీ’ అప్పట్లో రికార్డులు సృష్టించింది. ఇదిలా ఉంటే.. పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయిలు ఎవరికైనా గుర్తన్నారా..? శివాజీ సినిమాలో ఈ ఇద్దరూ చిన్న రోల్ లో కనిపించారు. అయితే వీరిద్దరూ ఇప్పుడు ఏలా ఉన్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. రజీనీకాంత్ శివాజీ సినిమాలో.. ‘అక్కమ్మ’,’జక్కమ్మ’ అనే పాత్రలో ఇద్దరూ అమ్మాయిలు నటించారు. ఇక ఆ సినిమాలో హీరోయిన్ పక్కింటి ఆయన నాకు అక్కమ్మ జక్కమ్మ అనే ఇద్దరు కూతుర్లు ఉన్నారు.

మాతో పరిచయం పెంచుకోండి అంటూ పదే పదే డైలాగ్ చెప్తాడు. కాగా, ఆ డీ గ్లామర్ పాత్రలో నటించిన ఈ ఇద్దరూ బయట కూడా ఇలానే ఉంటారా అని చాలామందికి అప్పటిలో చిన్న సందేహం ఉండేది. కానీ, వీరు ఎంత అందంగా ఉన్నారో తెలుస్తే షాక్ అయిపోతారు..? అసలు ఈ ఇద్దరి అమ్మాయిల అసలు పేర్లు ‘అంగవై’, ‘సంగవై’. అయితే వీరిని ఆ సినిమాలో పాత్రల కోసమే అంత డీ గ్లామరస్ గా చూపించారట. కానీ, రియల్ లైఫ్ లో వీరు చాలా అందంగా ఉన్నారు. అయితే 13ఏళ్ళ క్రితం వచ్చిన ‘శివాజీ’ సినిమాలో వీళ్ళ లుక్ కు..ప్రస్తుతం ఫోటోలో కనిపిస్తున్న వీళ్ల లుక్ కు చాలా డిఫరెంట్ గా ఉంది. కాగా, ప్రస్తుతం వీళ్ల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఇద్దరమ్మాయిలు శివాజీ సినిమాలో తప్ప మరో ఏ సినిమాలోను నటించలేదు. మరి శివాజీ సినిమాలో డీ గ్లామరెస్ పాత్రల్లో నటించిన అంగవై, సంగవై ప్రస్తుత ఫోటోలపై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss