iDreamPost
android-app
ios-app

చంద్రముఖిలో వడివేలు భార్య గుర్తుందా.. ఇప్పుడు ఇంతలా మారిపోయిందేంటి?

  • Published Jul 31, 2024 | 7:00 AM Updated Updated Jul 31, 2024 | 7:00 AM

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో చంద్రముఖి సినిమా కూడా ఒకటి. అయితే ఈ సినిమాలో స్టార్ కమెడియన్ వడివేలు భార్యగా అలరించిన ఈ నటి ఎవరికైనా గుర్తుందా..? ఈమె ఇప్పుడు ఎలా మారిపోయిందో చూస్తే షాక్ అవుతారు.

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో చంద్రముఖి సినిమా కూడా ఒకటి. అయితే ఈ సినిమాలో స్టార్ కమెడియన్ వడివేలు భార్యగా అలరించిన ఈ నటి ఎవరికైనా గుర్తుందా..? ఈమె ఇప్పుడు ఎలా మారిపోయిందో చూస్తే షాక్ అవుతారు.

  • Published Jul 31, 2024 | 7:00 AMUpdated Jul 31, 2024 | 7:00 AM
చంద్రముఖిలో వడివేలు భార్య గుర్తుందా.. ఇప్పుడు ఇంతలా మారిపోయిందేంటి?

సూపర్ స్టార్ ‘రజినీకాంత్’.. ఈ పేరుకే కాదు,  ఈయన సినిమాలకు కూడా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంది. అంతలా తన సినిమాలతో  దశాబ్ధ కాలంగా ప్రేక్షకులను అలరిస్తున్నారు రజనీకాంత్. అయితే ఇప్పటి వరకు  రజనీకాంత్ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు  ఉన్నాయి. మరీ వాటిలో ‘చంద్రముఖి’ కూడా ఒకటి. అయితే హారర్ అండ్ ఎంటర్టైన్మెంట్ గా రూపొందించిన  ఈ సినిమాను దర్శకుడు పి. వాసు  2005లో తెరకెక్కించారు. అప్పటిలో ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇకపోతే ఈ సినిమా మలయాళంలో తెరకెక్కిన మణిచిత్రతాయు కు రీమేక్ కావడం గమన్హారం. కాగా, చంద్రముఖి సినిమా ఇటు తమిళ్ తో పాటు తెలుగులో కూడా డబ్ అయ్యి మంచి హిట్ అందుకుంది.

అంతేకాకుండా.. హారర్ జోనర్ లో ఇప్పటికి ఎన్ని సినిమాలు వచ్చిన చంద్రముఖి సినిమాను బీట్ చేయలేవు అనే చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో రజనీకాంత్ తో పాటు అందరూ బాగా నటించి మెప్పించారు.  ముఖ్యంగా జ్యోతిక యాక్షన్ అద్భుతమనే చెప్పాలి. అలాగే ఈ సినిమాలో వడివేలు కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  రజనీకాంత్, వడివేలు ఆయన భార్య విషయంలో వచ్చిన కామీడి సీన్స్ ప్రేక్షకులకు భలే ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది. అయితే ఈ సినిమాలో వడివేలు భార్యగా నటించిన ఆమె అందరీకి గుర్తుండే ఉంటుంది. ఇంతకీ ఆమె  ఇప్పుడు ఎలా మారిపోయిందో చూస్తే షాక్ అవుతారు.

చంద్రముఖి సినిమాలో స్టార్ కమెడియన్ వడివేలు భార్యగా నటించిన ఆ నటి పేరు ‘సోర్నా మాథ్యూ’ . చంద్రముఖి సినిమాలో చాలా అందంగా, అద్భుతమైన నటనతో మంచి మార్కులు వేసుకున్న మాథ్యూకి ఈ సినిమా తర్వాత చెప్పుకోదగ్గ ఆఫర్స్ రాలేదు. దీంతో మెల్లగా  సినిమాలకు దూరం అయ్యింది ఈ బ్యూటీ. ఇక ఆ తర్వాత  పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది. అయితే సినిమాలకు దూరమైన సోషల్ మీడియాలో మాత్రం సోర్నా మాథ్యూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. కాగా, ప్రస్తుతం ఆమె తన భర్త పిల్లలతో కలిసి విదేశాల్లో సెటిల్ అయ్యింది. ఇక తరుచుగా మాథ్యూ ఇన్ స్టా గ్రామ్ వేదికగా తన ఫ్యామిలీ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. కానీ,  అప్పటికీ ఇప్పటికీ  ఈమె చాలా మారిపోయింది. ప్రస్తుతం ఈమె లేటెస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఈమెను గుర్తుపట్టాడం కష్టమనే చెప్పవచ్చు. మరీ , ప్రస్తుతం చంద్రముఖి నటి సోర్నా మాథ్యూ లేటెస్ట్ లుక్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş