Swetha
అసలు అన్నీ బావుంటే రాజాసాబ్ రిలీజ్ అయ్యి చాలా కాలం అయ్యి ఉండాలి. కానీ కొన్ని కారణాల వలన అది కాస్త జనవరికి పోస్ట్ పోన్ అయింది. ఆల్రెడీ ఇప్పటివరకు వచ్చిన ట్రైలర్ అండ్ సినిమా అప్డేట్స్ సినిమా మీద భారీ హైప్ నే క్రియేట్ చేశాయి. ఇక సినిమా రిలీజ్ అవ్వడం మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఆ రిలీజ్ డేట్ కు ఇంకా కొద్దీ రోజుల సమయమే ఉంది. అయినా సరే ఇంతవరకు మూవీ టీమ్ ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదు.

అసలు అన్నీ బావుంటే రాజాసాబ్ రిలీజ్ అయ్యి చాలా కాలం అయ్యి ఉండాలి. కానీ కొన్ని కారణాల వలన అది కాస్త జనవరికి పోస్ట్ పోన్ అయింది. ఆల్రెడీ ఇప్పటివరకు వచ్చిన ట్రైలర్ అండ్ సినిమా అప్డేట్స్ సినిమా మీద భారీ హైప్ నే క్రియేట్ చేశాయి. ఇక సినిమా రిలీజ్ అవ్వడం మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఆ రిలీజ్ డేట్ కు ఇంకా కొద్దీ రోజుల సమయమే ఉంది. అయినా సరే ఇంతవరకు మూవీ టీమ్ ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదు. దీనితో డార్లింగ్ అభిమానులకు మళ్ళీ కొత్త డౌట్స్ మొదలయ్యాయి. అసలు ఈసారైనా సినిమా చెప్పిన టైం కి రిలీజ్ అవుతుందా లేదా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
సినిమా మీద ఎంత హైప్ ఉన్నా సరే .. ప్రమోషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ . డార్లింగ్ తో మూవీ క్యాస్ట్ అంతా కలిసి ప్రమోషన్స్ మొదలుపెడితే ఆ సినిమా మీద ఇంకాస్త హైప్ క్రియేట్ అవుతుంది. కాబట్టి మూవీ టీం వీలైనంత త్వరగా ప్రమోషన్స్ మొదలుపెడితే బావుంటుందని అంతా అనుకుంటున్నారు. అప్పుడే సంక్రాంతి సీజన్ లో వచ్చే మిగిలిన సినిమాల పోటీని తట్టుకుని నిలబడే అవకాశం ఉంటుంది. ఇక మూవీ టీం ఎప్పుడు ప్రమోషన్స్ మొదలుపెడతారో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.