iDreamPost
android-app
ios-app

సడెన్ గా ఎంగేజ్మెంట్ పిక్ తో షాక్ ఇచ్చిన సింగర్

  • Published Aug 18, 2025 | 12:57 PM Updated Updated Aug 18, 2025 | 12:57 PM

టాలీవుడ్ ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ గురించి తెలియనిది కాదు. ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ను అందించారు రాహుల్ సింప్లిగంజ్. అలాగే కొన్ని ప్రైవేట్ ఆల్బుమ్స్ ను కూడా రూపొందించారు. ఇక ఆర్ఆర్ఆర్ లో నాటు నాటు పాటతో ఏకంగా ఆస్కార్ అవార్డును సైతం సొంతం చేసుకున్నాడు.

  • Published Aug 18, 2025 | 12:57 PMUpdated Aug 18, 2025 | 12:57 PM
సడెన్ గా ఎంగేజ్మెంట్ పిక్ తో షాక్ ఇచ్చిన సింగర్

టాలీవుడ్ ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ గురించి తెలియనిది కాదు. ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ను అందించారు రాహుల్ సింప్లిగంజ్. అలాగే కొన్ని ప్రైవేట్ ఆల్బుమ్స్ ను కూడా రూపొందించారు. ఇక ఆర్ఆర్ఆర్ లో నాటు నాటు పాటతో ఏకంగా ఆస్కార్ అవార్డును సైతం సొంతం చేసుకున్నాడు. ఇక బిగ్ బాస్ లో సైతం రాహుల్ ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సడెన్ గా రాహుల్ సింప్లిగంజ్ ఎంగేజ్మెంట్ పిక్ తో సర్ప్రైజ్ ఇచ్చాడు. దీనితో ఆ అమ్మాయి ఎవరు ఏంటి అనే ఆరాలు తీయడం మొదలుపెట్టారు నెటిజన్లు.

ఈ అమ్మాయి పేరు హరిణి రెడ్డి. తను ఎన్నో ఏళ్లుగా ప్రేమిస్తున్న ప్రియురాలీని రాహుల్ ఆగష్టు 17 ఆదివారం రోజు హైదరాబాద్ లో.. చాలా కొద్దీ మంది స్నేహితులు , కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. వీరి ఎంగేజ్మెంట్ కు సంబందించి అఫీషియల్ అనౌన్సుమెంట్ అయితే ఏమి ఇవ్వలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం వీరి ఫోటో చెక్కర్లు కొడుతోంది. ఇక ఈ సింగర్ తన పెళ్లి గురించి ఎప్పుడు అఫీషియల్ అప్డేట్ ఇస్తాడో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.